Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మీని టీజ్ చేసిన బ్రహ్మాజీ

బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు ట్విట్టర్ లో… మరికొందరు ఫేస్ బుక్ లో…. బ్రహ్మానందాన్ని పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఫోన్ చేసి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలా ఎంతమంది ఎన్నిరకాలుగా శుభాకాంక్షలు చెప్పినా…. బ్రహ్మాజీ తరహాలో మాత్రం ఇప్పటివరకు ఎవరూ విషెష్ చెప్పి ఉండరు. అసలు పొగిడాడో… టీజ్ చేశాడో అర్థంకాని విధంగా బ్రహ్మాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. నెట్ లో ఈ ఫొటో పోస్ట్ చేసి…. బ్యాక్ […]

బ్రహ్మీని టీజ్ చేసిన బ్రహ్మాజీ
X
బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు ట్విట్టర్ లో… మరికొందరు ఫేస్ బుక్ లో…. బ్రహ్మానందాన్ని పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఫోన్ చేసి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలా ఎంతమంది ఎన్నిరకాలుగా శుభాకాంక్షలు చెప్పినా…. బ్రహ్మాజీ తరహాలో మాత్రం ఇప్పటివరకు ఎవరూ విషెష్ చెప్పి ఉండరు. అసలు పొగిడాడో… టీజ్ చేశాడో అర్థంకాని విధంగా బ్రహ్మాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. నెట్ లో ఈ ఫొటో పోస్ట్ చేసి…. బ్యాక్ షాట్ లో కూడా నవ్వించగల నటుడు బ్రహ్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ట్వీటాడు. బట్టతల చూపించి ఏడిపించాడా…. అందులో కూడా కామెడీ ఉందని పొగిడాడో అర్థం కాలేదు జనాలకి.
First Published:  31 Jan 2016 7:02 PM GMT
Next Story