Telugu Global
Cinema & Entertainment

నా మనస్సును మెప్పించే "సరైనోడు" అతనే..

పెళ్లి వ‌య‌సుకు వ‌చ్చిన ప్ర‌తి అమ్మాయికి ఒక డ్రీమ్ బాయ్ వుంటాడు త‌న‌కు కాబోయే వ్య‌క్తి ఇలా ఉండాలి..అలా ఉండాల‌నే కొన్ని ఊహాలు అంచ‌నాలుంటాయి అందరికి. ఈ విష‌యంలో సెలిబ్రిటీలు, హీరోయిన్లకి మిన‌హాయింపు కాదు. తెలుగులో హీరోయిన్ గా రాణిస్తున్న కేథ‌రిన్ థ్రేస్సా కూడా త‌ను ఇప్పటి వ‌ర‌కు ప్రేమ‌లో ప‌డ‌లేదు. త‌న అంచ‌నాల‌కు త‌గిన మ‌నోహారుడు ఇంకా ఎదురు ప‌డ‌లేద‌ట‌. త‌న డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలంటే.. స్త్రీ వ్య‌క్తిత్వాన్ని , స్వేచ్చ‌ను గౌర‌విస్తూ.. మంచి సెన్స్ […]

నా మనస్సును మెప్పించే సరైనోడు అతనే..
X

పెళ్లి వ‌య‌సుకు వ‌చ్చిన ప్ర‌తి అమ్మాయికి ఒక డ్రీమ్ బాయ్ వుంటాడు త‌న‌కు కాబోయే వ్య‌క్తి ఇలా ఉండాలి..అలా ఉండాల‌నే కొన్ని ఊహాలు అంచ‌నాలుంటాయి అందరికి. ఈ విష‌యంలో సెలిబ్రిటీలు, హీరోయిన్లకి మిన‌హాయింపు కాదు. తెలుగులో హీరోయిన్ గా రాణిస్తున్న కేథ‌రిన్ థ్రేస్సా కూడా త‌ను ఇప్పటి వ‌ర‌కు ప్రేమ‌లో ప‌డ‌లేదు. త‌న అంచ‌నాల‌కు త‌గిన మ‌నోహారుడు ఇంకా ఎదురు ప‌డ‌లేద‌ట‌. త‌న డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలంటే.. స్త్రీ వ్య‌క్తిత్వాన్ని , స్వేచ్చ‌ను గౌర‌విస్తూ.. మంచి సెన్స్ ఆఫ్ హ్యుమ‌ర్ ఉండాల‌ట‌. ఇవి కొన్ని డిమాండ్స్ మాత్ర‌మే. ఇంకా చాలా ల‌క్ష‌ణాలుండాల‌ట‌…. మ‌రి త‌న డిమాండ్స్ కు 'స‌రైనోడు' ఎప్ప‌టికి ఈ ముద్దుగుమ్మ‌కు తారస ప‌డ‌తాడో…!

ఇక సినిమాల ప‌రంగా తెలుగుతో పాటు..క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా న‌టిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న స‌రైనోడు చిత్రంలో నటిస్తుంది. బోయ‌పాటి శీను డైరెక్ష‌న్లో ఈ చిత్రం వ‌స్తుంది. ఇద్ద‌ర‌మ్మాయిలతో,పైసా,రుద్ర‌మ దేవి చిత్రాల్లో కేథ‌రిన్ న‌టించి మెప్పించిన విషయం తెలిసిందే..!

Click on Image to Read:

ఎన్టీఆర్ కల నిజమైన వేళ‌

First Published:  31 Jan 2016 7:03 PM GMT
Next Story