Telugu Global
Cinema & Entertainment

తన మీద తానే జోక్ వేసుకున్నాడు

నిన్న పుట్టినరోజు జరుపుకున్న బ్రహ్మానందాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభినందించారు. కానీ సీనియర్ నటుడు బ్రహ్మాజీ మాత్రం బ్రహ్మీని టీజ్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పాడు. బ్రహ్మి బట్టతల కనిపించేలా ఫొటో ఒకటి పోస్ట్ చేసి…. ఇలా కూడా నవ్వించగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ విషయాన్ని హాస్యబ్రహ్మ చాలా తేలిగ్గా తీసుకున్నాడు. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన బ్రహ్మాజీకి రివర్స్ లో అతడు పెట్టిన ట్వీట్ చూపిస్తూ జోక్ చేశాడు. దీంతో బ్రహ్మాజీ మరో ఫొటో తీశాడు. […]

తన మీద తానే జోక్ వేసుకున్నాడు
X
నిన్న పుట్టినరోజు జరుపుకున్న బ్రహ్మానందాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభినందించారు. కానీ సీనియర్ నటుడు బ్రహ్మాజీ మాత్రం బ్రహ్మీని టీజ్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పాడు. బ్రహ్మి బట్టతల కనిపించేలా ఫొటో ఒకటి పోస్ట్ చేసి…. ఇలా కూడా నవ్వించగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ విషయాన్ని హాస్యబ్రహ్మ చాలా తేలిగ్గా తీసుకున్నాడు. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన బ్రహ్మాజీకి రివర్స్ లో అతడు పెట్టిన ట్వీట్ చూపిస్తూ జోక్ చేశాడు. దీంతో బ్రహ్మాజీ మరో ఫొటో తీశాడు. బ్రహ్మి ఫ్రంట్… బ్యాక్ ను ఒకేసారి చూసుకోవచ్చంటూ మరో ట్వీట్ చేశాడు. ఇలా బ్రహ్మానందం బర్త్ డే సరదాగా సాగిపోయింది.
First Published:  2 Feb 2016 12:54 AM GMT
Next Story