Telugu Global
NEWS

చిరుకు సర్జరీ

మెగాస్టార్‌ చిరంజీవికి గురువారం ఆపరేషన్ జరగనుంది. కొంతకాలంగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.  త్వరలో 150 సినిమా షూటింగ్ మొదలవుతుండడంతో ఆలోపే ఆపరేషన్ చేయించుకోవాలని చిరు నిర్ణయించారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చిరుకు ఆపరేషన్ జరగనుంది. ఆపరేషన్ తర్వాత 15 రో జుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. Click on Image to Read 

చిరుకు సర్జరీ
X

మెగాస్టార్‌ చిరంజీవికి గురువారం ఆపరేషన్ జరగనుంది. కొంతకాలంగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. త్వరలో 150 సినిమా షూటింగ్ మొదలవుతుండడంతో ఆలోపే ఆపరేషన్ చేయించుకోవాలని చిరు నిర్ణయించారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చిరుకు ఆపరేషన్ జరగనుంది. ఆపరేషన్ తర్వాత 15 రో జుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

Click on Image to Read

tdp-mla

cbn-kapu-leaders

jc-paritala-sunitha

pulivendula-babu

pulivendula2

kapu-community

venkaiah-naidu

kotla- surya prakash reddy tdp

tdp-women-leader

lokesh-greater-poll

chandrababu-tung-slip

First Published:  3 Feb 2016 7:24 AM GMT
Next Story