Telugu Global
Cinema & Entertainment

అన్నంత పని చేసిన రకుల్

స్టార్‌ హీరోలతో నటిస్తు బీజీగా ఉన్న రకుల్‌ ప్రీత్ సింగ్ కురగాయాల వ్యాపారం చేసింది. అంగట్లోకూర్చుని కూరగాయలు అమ్మింది. మరీ కూరగాయాలు అమ్ముకునే బతకాల్సిన అవసరం రకుల్‌కు ఎందుకొచ్చిందనుకోవద్దు. ఒక సామాజిక కార్యక్రమం కోసం డబ్బులు కలెక్ట్ చేసేందుకు రుకుల్ ఈ పనిచేసింది. . ”కేపీహెచ్‌బీలో నేను కూరగాయలు అమ్ముతా, ఉదయం 10 గంటల నుంచి నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి” అంటూ రకుల్   సోషల్ మీడియాలో  ట్వీట్ చేసింది.  మంచు లక్ష్మి.. ‘మేము సైతం’ […]

అన్నంత పని చేసిన రకుల్
X

CahILfLUcAApn1Bస్టార్‌ హీరోలతో నటిస్తు బీజీగా ఉన్న రకుల్‌ ప్రీత్ సింగ్ కురగాయాల వ్యాపారం చేసింది. అంగట్లోకూర్చుని కూరగాయలు అమ్మింది. మరీ కూరగాయాలు అమ్ముకునే బతకాల్సిన అవసరం రకుల్‌కు ఎందుకొచ్చిందనుకోవద్దు. ఒక సామాజిక కార్యక్రమం కోసం డబ్బులు కలెక్ట్ చేసేందుకు రుకుల్ ఈ పనిచేసింది. . ”కేపీహెచ్‌బీలో నేను కూరగాయలు అమ్ముతా, ఉదయం 10 గంటల నుంచి నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి” అంటూ రకుల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

మంచు లక్ష్మి.. ‘మేము సైతం’ పేరుతో మరో టివి షో ప్రారంభిస్తోంది.. సమాజ సేవ నేపథ్యంతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఇలా కూరగాయాలు అమ్మింది.. రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగిస్తారట.

First Published:  6 Feb 2016 7:26 AM GMT
Next Story