Telugu Global
Cinema & Entertainment

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో లిప్ లాక్..!

బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో శ్రీ‌లంక బ్యూటీ జాక్విల‌న్ ఫెర్నాండేజ్ ఒక‌రు. కెరీర్ ప్రాంర‌భంలో బ‌హ్రేయిన్ దేశ‌పు యువ రాజు షేక్ హ‌స‌న్ బిన్ క‌లీఫా తో డేటింగ్ చేసిన‌ విషయం సినీప్రేమికులందరికి తెలిసిందే. అయితే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన త‌రువాత కెరీర్ … స్టార్ డ‌మ్… చాయ‌స్ లు పెరిగాయి. ముఖ్యంగా సాజిద్ ఖాన్ తో జాక్విల‌న్ క్లోజ్ గా ఉండ‌టమే ..బ‌హ్రేయిన్ యువ రాజు తో బ్రేక‌ప్ కు ముఖ్య కారణం అంటారు […]

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో లిప్ లాక్..!
X

బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో శ్రీ‌లంక బ్యూటీ జాక్విల‌న్ ఫెర్నాండేజ్ ఒక‌రు. కెరీర్ ప్రాంర‌భంలో బ‌హ్రేయిన్ దేశ‌పు యువ రాజు షేక్ హ‌స‌న్ బిన్ క‌లీఫా తో డేటింగ్ చేసిన‌ విషయం సినీప్రేమికులందరికి తెలిసిందే. అయితే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన త‌రువాత కెరీర్ … స్టార్ డ‌మ్… చాయ‌స్ లు పెరిగాయి. ముఖ్యంగా సాజిద్ ఖాన్ తో జాక్విల‌న్ క్లోజ్ గా ఉండ‌టమే ..బ‌హ్రేయిన్ యువ రాజు తో బ్రేక‌ప్ కు ముఖ్య కారణం అంటారు ప‌రిశీల‌కులు. అయితే ఈ మ‌ధ్య త‌న మాజి బాయ్ ఫ్రెండ్ తో స‌ముద్ర తీర ప్రాంతంలో లిప్ లాక్ చేస్తూ వున్న పిక్స్ కొన్ని సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ప్ర‌స్తుతం హౌస్ ఫుల్ 3 సినిమాతో పాటు.. జాన్ అబ్ర‌హం స‌ర‌స‌న డిష్యుం చిత్రం లో న‌టిస్తుంది. మ‌రి ఎప్పుడో బ్రేక‌ప్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్ పిక్స్ ఇప్పుడు క‌నిపిస్తుండ‌టంతో.. జాక్విల‌న్ మ‌ళ్లీ త‌న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కు ఏమైన ద‌గ్గ‌ర అవుతుందా అనే రూమ‌ర్స్ బి టౌన్ లో ప్రారంభం అయ్యాయి. అయితే ఈ హాట్ బ్యూటీ మాత్రం ఈ విష‌యంలో లైట్ తీస్కో అనే ధోర‌ణిలో ఉండ‌టం విశేషం.

First Published:  15 Feb 2016 10:35 AM GMT
Next Story