Telugu Global
Cinema & Entertainment

జియఖాన్ మాజీ బాయ్ ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చాడు..!

సినిమాల‌కంటే.. జీవితంలో జైగే కొన్ని సన్నివేశాల వలన జ‌రిగిన ప్ర‌చారం తో కొంద‌రు సూప‌ర్ పాపుల‌ర్ అవుతారు. బాలీవుడ్ న‌టి జియఖాన్ సూయిసైడ్ కు ఆదిత్య పంచోలి త‌న‌యుడు సూర‌జ్ పంచోలినే కార‌ణ‌మనే ఆరోప‌ణ‌లు ఆమె ఆత్మ హ‌త్య చేసుకున్న‌ స‌మ‌యంలో ఎంత ప్ర‌చారం అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ విష‌యంలో ఆరోప‌ణలను ఎదుర్కోవ‌డ‌మే కాదు..సూరజ్ పంచోలిని కొద్ది రోజులు రిమాండ్ లో కూడా వుంచిన విష‌యం తెలిసిందే. క‌ట్ చేస్తే ఆ త‌రువాత బాలీవుడ్ సూప‌ర్ […]

జియఖాన్ మాజీ బాయ్ ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చాడు..!
X

సినిమాల‌కంటే.. జీవితంలో జైగే కొన్ని సన్నివేశాల వలన జ‌రిగిన ప్ర‌చారం తో కొంద‌రు సూప‌ర్ పాపుల‌ర్ అవుతారు. బాలీవుడ్ న‌టి జియఖాన్ సూయిసైడ్ కు ఆదిత్య పంచోలి త‌న‌యుడు సూర‌జ్ పంచోలినే కార‌ణ‌మనే ఆరోప‌ణ‌లు ఆమె ఆత్మ హ‌త్య చేసుకున్న‌ స‌మ‌యంలో ఎంత ప్ర‌చారం అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ విష‌యంలో ఆరోప‌ణలను ఎదుర్కోవ‌డ‌మే కాదు..సూరజ్ పంచోలిని కొద్ది రోజులు రిమాండ్ లో కూడా వుంచిన విష‌యం తెలిసిందే. క‌ట్ చేస్తే ఆ త‌రువాత బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ అండ దండ‌లు బాగా ల‌ఛించాయి. ఈ యంగ్ స్టార్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. హీరో అనే సినిమాను స‌ల్మాన్ ఖాన్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రంలో సునిల్ శెట్టి త‌న‌య‌..ఆద‌తి శెట్టి హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యింది.

క‌ట్ చే్స్తే సూర‌జ్ పంచోలి తాజాగా GFBF అనే ఒక ఆల్బ‌మ్ లో న‌టించాడు. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో ఆడి పాడాడు. ఈ ఆల్బ‌మ్ రిలీజ్ సంద‌ర్భంలో సూర‌జ్ పంచోలి మీడియాతో మాట్లాడు తానిప్పుడు సింగిల్ అని.. త‌న గాళ్ ఫ్రెండ్.. సింపుల్ గా.. మంచి హార్ట్ వున్న అమ్మాయి అయివుండాల‌ని క్లారీటి ఇచ్చాడు. జియ ఖాన్ ఈ లోకంలో లేదు. సో మ‌నోడు సింగిల్. మ‌రో గర్ల్ ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడ‌న్న‌మాట‌. నిజ‌మే .. లైఫ్ అంటే నే కొన్ని విష‌యాలు మ‌రిచిపోవ‌డం అంటే ఇదే క‌దా.!

Click on Image to Read

krish-varun

virat

srija-wedding

First Published:  18 Feb 2016 7:16 AM GMT
Next Story