Telugu Global
Cinema & Entertainment

చార్మి కోరికల చిట్టా...

మ‌రు జ‌న్మ అంటూ వుంటే  మీరు ఎలా పుట్టాల‌ని కోరుకుంటారో గాని.. పంజాబి  బ్యూటీ చార్మీ మాత్రం ఇలా పుట్టాల‌నుకుంటుంద‌ట‌.  ఐశ్వ‌ర్య రాయ్ క‌ళ్లు.. జెన్నిఫ‌ర్ లోపేజ్ ఫిగ‌ర్.. జూహీచావ్లా లాంటి నవ్వు, బాబీ లో డింపుల్ క‌పాడియా చూపించిన‌టువంటి యాక్టింగ్ టాలెంట్.. కృష్ణ‌వంశీ లాంటి బ్రెయిన్ తో పుట్టాల‌నుకుంటుంద‌ట‌. ఆ జన్మ‌లో షారుఖ్ ఖాన్ లాంటి  బాయ్ ఫ్రెండ్ కూడా దొర‌కాల‌నుకుంటుంద‌ట‌. ఈ బబ్లీ గాళ్ డ్రీమ్స్  సాధ‌ర‌ణంగా లేవు క‌దా.!  జ్యోతిల‌క్ష్మీ గా  ఈ […]

చార్మి కోరికల చిట్టా...
X

మ‌రు జ‌న్మ అంటూ వుంటే మీరు ఎలా పుట్టాల‌ని కోరుకుంటారో గాని.. పంజాబి బ్యూటీ చార్మీ మాత్రం ఇలా పుట్టాల‌నుకుంటుంద‌ట‌. ఐశ్వ‌ర్య రాయ్ క‌ళ్లు.. జెన్నిఫ‌ర్ లోపేజ్ ఫిగ‌ర్.. జూహీచావ్లా లాంటి నవ్వు, బాబీ లో డింపుల్ క‌పాడియా చూపించిన‌టువంటి యాక్టింగ్ టాలెంట్.. కృష్ణ‌వంశీ లాంటి బ్రెయిన్ తో పుట్టాల‌నుకుంటుంద‌ట‌. ఆ జన్మ‌లో షారుఖ్ ఖాన్ లాంటి బాయ్ ఫ్రెండ్ కూడా దొర‌కాల‌నుకుంటుంద‌ట‌. ఈ బబ్లీ గాళ్ డ్రీమ్స్ సాధ‌ర‌ణంగా లేవు క‌దా.! జ్యోతిల‌క్ష్మీ గా ఈ మ‌ధ్య అల‌రించింది. మ‌రి నెక్ట్స్ర ప్రాజెక్ట్ ఎలా అలరిస్తుందో వేచి చూడాలి…

Click below to read

కోలీవుడ్ పై చిన్నారి పెళ్లికూతురు కన్ను

Avika-Gor

ఆ రీమేక్ రజనీ చేయట్లేదు

Rajinikanth

మ‌రో బాలీవుడ్ జంట బ్రేక‌ప్ కు సిద్దంగా..!

Malaika-Arora-Arbhaj-Khan

ఈ ఊపిరికి ఓ ప్రత్యేకత ఉంది

Oopiri-1

విజ‌య్ తేరి ఫిల్మ్ కు ఫ్యాన్సి ప్రైస్‌..!

Theri-Vijay

బాహుబలిని బ్రేక్ చేసిన ఎన్టీఆర్

Prabhas-NTR

First Published:  21 Feb 2016 1:32 AM GMT
Next Story