విజ‌య్ తేరి ఫిల్మ్ కు ఫ్యాన్సి ప్రైస్‌..!

సినిమా అవుట్ పుట్ బాగా వ‌స్తే.. బిజినెస్ కు ఢోకా వుండ‌దు. నిర్మాతల‌ ద‌గ్గ‌ర నుంచి బ‌య్య‌ర్ల వరకు అందరూ పోటి ప‌డి కొంటారు. అయితే ఇక్క‌డ కొన్నిష‌రుతులుంటాయి. స్టార్స్ కాంబినేష‌న్ వుంటే ఈ విధమైన మార్కెటింగ్ ఈజీ. అదే స్టార్ ఫెయిల్యూర్ లో వుంటే కొంత స‌మస్య ఉంటుంది. ఇప్పుడు విషయానికొస్తే కోలీవుడ్ లో హీరో విజ‌య్ ప్ర‌స్తుతం స్టార్ హీరో. ఆయ‌న సినిమా కు బిజినెస్ రేంజ్ బాగానే వుంటుంది.

తాజాగా డైరెక్ట‌ర్ అట్లీ తో చేసిన తెరీ చిత్రం ను లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ బారీ రేటు చెల్లించి వ‌ర‌ల్డ్ వైడ్ పంపీణి హ‌క్కుల్ని సొంతం చేసుకుంద‌నే టాక్ వినిపిస్తుంది. అయితే తెరి సినిమా టీమ్ ను సంప్ప‌దిస్తే ఇది ఒక రూమ‌ర్ మాత్ర‌మే అంటున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయిన 15 రోజుల్లో 8 మిలియ‌న్ల యు ట్యూబు వ్యూస్ వ‌చ్చాయి. ఇది నిజంగా విజ‌య్ సినిమా పై అభిమానుల్లో క్రేజ్ కు నిద‌ర్శ‌నం. తేరి చిత్రంలో విజ‌య్ ఒక ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫిస‌ర్ లా న‌టిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా బ‌హుశ ఇదే పేరు లో రావోచ్చు మ‌రి.

ఆ రీమేక్ రజనీ చేయట్లేదు

Rajinikanth

చార్మి కోరికల చిట్టా…

Charmi-Kaur

ఈ ఊపిరికి ఓ ప్రత్యేకత ఉంది

Oopiri-1

బాహుబలిని బ్రేక్ చేసిన ఎన్టీఆర్

Prabhas-NTR

3 వారాల్లో…. 3 పాటలు… పవన్ నయా టార్గెట్

Pawan-Kalyan-Sardar-Gabbar-

క్లాసిక్స్ ను ఖూనీ చేస్తున్న కోన

Kona-Venkat

ర‌జ‌నీకాంత్ నెక్ట్స్ ఫిల్మ్ శివ‌లింగా…?

rajinikanth-333