Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ డేట్ ఫిక్స్ !

స్టార్ హీరోల చిత్రాలంటే సాధార‌ణంగా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి షూటింగ్ చేస్తుంటారు. రిలీజ్ కూడా చెప్పిన స‌మ‌యానికి చేయ‌రు. అయితే కొర‌టాల శివ మాత్రం వేరు. అంత ఒక ప్లాన్ ప్ర‌కారం చేస్తారు. మిర్చి, శ్రీ‌మంతుడు చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా నిరూపించుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సాయికుమార్.. మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టుడు మోహాన్ లాల్ కీ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం […]

ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ డేట్ ఫిక్స్ !
X

స్టార్ హీరోల చిత్రాలంటే సాధార‌ణంగా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి షూటింగ్ చేస్తుంటారు. రిలీజ్ కూడా చెప్పిన స‌మ‌యానికి చేయ‌రు. అయితే కొర‌టాల శివ మాత్రం వేరు. అంత ఒక ప్లాన్ ప్ర‌కారం చేస్తారు. మిర్చి, శ్రీ‌మంతుడు చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా నిరూపించుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సాయికుమార్.. మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టుడు మోహాన్ లాల్ కీ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అప్పుడే ఎనౌన్స్ చేశారు.

ఈ యేడాది ఆగ‌స్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని ఆడియ‌న్స్ ముందుకు తీసుకు రావ‌డానికి పక్క ప్లాన్ చేసుకున్నారు. సంక్రాంతి పండ‌గకు నాన్న‌కు ప్రేమ‌తో అల‌రించిన యంగ్ టైగ‌ర్ త‌న రెండో సినిమాను చాల స్పీడ్ గా చేస్తున్న‌ట్లుగానే చెప్పాలి. 6 నుంచి 8 నెల‌ల కాలంలో సినిమాను ప్రారంభించి.. రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు. ఇది నిజంగా అభిమానుల‌కు శుభావ‌ర్తే అని చెప్పాలి మ‌రి.

First Published:  22 Feb 2016 5:58 AM GMT
Next Story