త్యాగమా? స్కిన్‌ ప్రాబ్లమా?

తాను చాలా సింపుల్‌ అనీ, వాచీ, ఉంగరాలు కూడా పెట్టుకోనని, జేబులో డబ్బులుకూడా పెట్టుకోనని తనదెంత సింపుల్‌ లైఫో ప్రజలు గుర్తించాలనట్టు రెండురోజుల క్రితం చంద్రబాబు మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్‌లు జోకులు పేలుస్తున్నారు. త్యాగమా? స్కిన్‌ ప్రాబ్లమా? అని ఒకరు, స్కిన్‌ ఎలర్జీ వుంటే చాలామంది బంగారం పెట్టుకోవడం లేదని అది త్యాగం కాదని కామెంట్‌ చేస్తున్నారు.

రిక్షా తొక్కుకునే వ్యక్తికి కూడా పెళ్లప్పుడు అత్తామామలు వాచీ, ఉంగరం పెడతారని మీ పెళ్లప్పుడు ఎన్టీఆర్‌ ఉంగరం కూడా పెట్టలేదా? అని సందేహం వెలిబుచ్చుతున్నారు.

సరే పెట్టలేదనుకుందాం. ఈ ఏడాది హెరిటేజ్‌కు వంద కోట్లు లాభాలు రాబోతున్నాయని జోస్యం చెబుతున్నారు కదా! కనీసం దాంట్లోనుంచి అయినా ఒక వాచీ, ఉంగరం కొనుక్కోవాలని నెటిజన్‌లు సలహా యిస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లడానికి కూడా ప్రత్యేక విమానంలో వెళ్లే వ్యక్తికి వాచీ, ఉంగరం లేకపోతే చూడడానికి బాగుండదని నెటిజన్‌లు బాధపడుతున్నారు.

మచ్చుకు ఒక పోస్ట్..

buddha-murali

 

 

 

 

 

 

 

Click on image to read:  

cbn ysrcp mlas

jagan-cbn

jagan-ntv

ycp-leaders-join-to-tdp

rama-subba-reddy

bhuma-nagi-reddy-life

basavaraju-saraiah

 

bhuma-regin

Guvvala-Balaraju

jagan

chandrababu-naidu

nara-lokesh-naidu

jagan-sakshi

bhuma-nari-reddy-jagan

jagan-k

jagan-chandrababu sakshi-chandrababu