Telugu Global
Cinema & Entertainment

ఆదా అంటే మండుద్దట...

హార్ట్ ఎటాక్ సినిమాతో అబ్బాయిల కు గుండె వేగాని పెంచిన ముద్దుగుమ్మ అదా శ‌ర్మ‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ .. తాజాగా క్ష‌ణం చిత్రంతో మెప్పిస్తున్న ఈ ముద్దు గుమ్మకు ఒక విష‌యంలో బాగా కోపం, ఆవేద‌న క‌లుగుతుందట‌. అదేంటో తెలుసా..? త‌న పేరును ప‌ల‌క‌డంలో చాలా మంది త‌ప్పుగా ప‌లుకుతున్నార‌ట‌. ఆదా శ‌ర్మ అంటూ త‌ప్పుగా ప‌లుకిన వాళ్ల‌కి .. ఆదా కాదు .. అదా అని ..అదా అంటే మెరుప‌ని.. ఆదా […]

ఆదా అంటే మండుద్దట...
X

హార్ట్ ఎటాక్ సినిమాతో అబ్బాయిల కు గుండె వేగాని పెంచిన ముద్దుగుమ్మ అదా శ‌ర్మ‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ .. తాజాగా క్ష‌ణం చిత్రంతో మెప్పిస్తున్న ఈ ముద్దు గుమ్మకు ఒక విష‌యంలో బాగా కోపం, ఆవేద‌న క‌లుగుతుందట‌. అదేంటో తెలుసా..? త‌న పేరును ప‌ల‌క‌డంలో చాలా మంది త‌ప్పుగా ప‌లుకుతున్నార‌ట‌. ఆదా శ‌ర్మ అంటూ త‌ప్పుగా ప‌లుకిన వాళ్ల‌కి .. ఆదా కాదు .. అదా అని ..అదా అంటే మెరుప‌ని.. ఆదా అంటే.. స‌గం అని వివ‌రంగా చెప్పాల‌ని పిస్తుంది. మొత్తం మీద మెరుపు లాంటి అదా శ‌ర్మ ను.. ఆదా అంటూ జ‌నాలు ఇబ్బంది పెడుతున్నార‌న్న‌మాట‌.

Click on Image to Read:
koratala
pawan
mahesh-babu
tuntari-nara-rohit
priyanka
First Published:  28 Feb 2016 1:41 AM GMT
Next Story