Telugu Global
Cinema & Entertainment

 రేపట్నుంచి నార్త్ లో మహేష్ బాబు

ఈ మధ్యంతా ఇక్కడే షూటింగ్ జరుపుకుంది బ్రహ్మోత్సవం సినిమా. అయితే రేపట్నుంచి (మార్చి 1) మాత్రం సినిమా యూనిట్ ఉత్తరాదికి షిఫ్ట్ అయింది. నార్త్ లోని దిల్లీ, వారణాసి, హరిద్వార్, ఉదయ్ పూర్ ప్రాంతాల్లో బ్రహ్మోత్సవానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. సినిమా కథకు తగ్గట్టు వారణాసి, హరిద్వార్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అందుకే యూనిట్ అంతా అక్కడ బస చేసింది. ఈ షెడ్యూల్ తో బ్రహ్మోత్సవానికి సంబంధించి దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ […]

 రేపట్నుంచి నార్త్ లో మహేష్ బాబు
X
ఈ మధ్యంతా ఇక్కడే షూటింగ్ జరుపుకుంది బ్రహ్మోత్సవం సినిమా. అయితే రేపట్నుంచి (మార్చి 1) మాత్రం సినిమా యూనిట్ ఉత్తరాదికి షిఫ్ట్ అయింది. నార్త్ లోని దిల్లీ, వారణాసి, హరిద్వార్, ఉదయ్ పూర్ ప్రాంతాల్లో బ్రహ్మోత్సవానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. సినిమా కథకు తగ్గట్టు వారణాసి, హరిద్వార్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అందుకే యూనిట్ అంతా అక్కడ బస చేసింది. ఈ షెడ్యూల్ తో బ్రహ్మోత్సవానికి సంబంధించి దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.
ప్యాచ్ వర్క్, రెండు పాటలు మినహా షూటింగ్ అయిపోయినట్టే అని అంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవానికి సంబంధించి… రామోజీ ఫిలింసిిటీలో తిరుమల సెట్ వేశారు. ఈ సెట్ లోనే కీలకమైన సన్నివేశాలన్నింటినీ షూట్ చేశారు. దాదాపు సినిమా 50శాతం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలోనే జరిగింది. తాజా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావొచ్చని భావిస్తున్నారు.
Click on Image to Read:
koratala
pawan
aada-sharma
tuntari-nara-rohit
priyanka
First Published:  28 Feb 2016 8:38 PM GMT
Next Story