Telugu Global
Cinema & Entertainment

టైటానిక్ హీరో కు మ‌రోసారి అస్కార్ బెస్ట్ హీరో..

17 సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ టైటానిక్ చిత్రం ఇప్ప‌టికీ కొత్త‌గానే ఉంటుంది. ఈ చిత్రం లో జ్యాక్ రోల్  ప్ర‌పంచ వ్యాప్తంగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ను గెయిన్ చేసిన హీరో డి కాప్రియో. జాక్ రోల్ లో ..యువ రాణి రోజ్ మ‌న‌సు కొల్ల‌గొట్టి.. ఆమె హృదయ మందిరిలో త‌న‌కు దేవాల‌యం క‌ట్టించుకునేటంత గొప్ప ప్రేమికుడిగా అద‌ర‌హొ అనిపించాడు. అప్ప‌ట్లో ఈ చిత్రంలో బెస్ట్ యాక్ట‌ర్ గా అస్కార్ అవార్డు ను […]

టైటానిక్ హీరో కు మ‌రోసారి అస్కార్ బెస్ట్ హీరో..
X

17 సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ టైటానిక్ చిత్రం ఇప్ప‌టికీ కొత్త‌గానే ఉంటుంది. ఈ చిత్రం లో జ్యాక్ రోల్ ప్ర‌పంచ వ్యాప్తంగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ను గెయిన్ చేసిన హీరో డి కాప్రియో. జాక్ రోల్ లో ..యువ రాణి రోజ్ మ‌న‌సు కొల్ల‌గొట్టి.. ఆమె హృదయ మందిరిలో త‌న‌కు దేవాల‌యం క‌ట్టించుకునేటంత గొప్ప ప్రేమికుడిగా అద‌ర‌హొ అనిపించాడు. అప్ప‌ట్లో ఈ చిత్రంలో బెస్ట్ యాక్ట‌ర్ గా అస్కార్ అవార్డు ను అందుకున్నాడు.

తాజాగా ప్ర‌క‌టించిన అస్కార్ అవార్డ్స్ లో మ‌రోసారి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు ను కైవ‌సం చేసుకున్నాడు. ద‌ర్శ‌కుడు అలెగ్జాండ్రో చేసిన ది రెవ‌రెంట్ అనే చిత్రంలో త‌ను పోషించిన పాత్ర‌కు ఈ అవార్టు అందుకున్నాడు. ఇదొక యుద్ధ నేప‌ధ్యంతో చేసిన చిత్రం. ది రెవ‌రెంట్ అనే న‌వ‌ల ఆధారంగా చేసిన ఈ చిత్రం లో డికాప్రియో నట‌న‌కు అస్కార్ అవార్డుల క‌మిటి ఫిదా అయ్యింద‌న్న‌మాట‌.

First Published:  29 Feb 2016 3:09 AM GMT
Next Story