Telugu Global
Cinema & Entertainment

న‌య‌న తార 10 రోజులు జైల్లో !

కొంద‌రికి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో  ఎదుర‌య్యే అప్స్ అండ్ డౌన్స్  రీల్ లైఫ్ లోను రిఫ్లెక్ట్ అవుతుంటాయి.  కానీ .. న‌య‌న‌తార వంటి వాళ్లకివి మిన‌హాయింపు.  ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో త‌న‌కు ల‌వ్ క‌ల‌సి రాలేదు. త‌న మీద ఎన్నో రూమ‌ర్స్..గాసిప్స్  వ‌చ్చినా  ..అవేమి త‌న‌ను ప్ర‌భావితం చేయ‌లేక పోయాయి.  ప‌డిన ప్ర‌తిసారి  .. అంత‌కంటే వేగంగా  కెరీర్ ప‌రంగా  స‌క్సెస్ ల‌తో రీచార్ట్ అయ్యింది. ఇప్ప‌టికి అటు కోలీవుడ్ లోను..ఇటు టాలీవుడ్ లోను గ్లామ‌ర్ ప‌రంగా.. యాక్టింగ్ ప‌రంగా […]

న‌య‌న తార 10 రోజులు జైల్లో !
X

కొంద‌రికి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎదుర‌య్యే అప్స్ అండ్ డౌన్స్ రీల్ లైఫ్ లోను రిఫ్లెక్ట్ అవుతుంటాయి. కానీ .. న‌య‌న‌తార వంటి వాళ్లకివి మిన‌హాయింపు. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో త‌న‌కు ల‌వ్ క‌ల‌సి రాలేదు. త‌న మీద ఎన్నో రూమ‌ర్స్..గాసిప్స్ వ‌చ్చినా ..అవేమి త‌న‌ను ప్ర‌భావితం చేయ‌లేక పోయాయి. ప‌డిన ప్ర‌తిసారి .. అంత‌కంటే వేగంగా కెరీర్ ప‌రంగా స‌క్సెస్ ల‌తో రీచార్ట్ అయ్యింది. ఇప్ప‌టికి అటు కోలీవుడ్ లోను..ఇటు టాలీవుడ్ లోను గ్లామ‌ర్ ప‌రంగా.. యాక్టింగ్ ప‌రంగా బెస్ట్ అనిపించుకుంటున్న నయ‌న.. ఆ మ‌ధ్య త‌మిళ్ యువ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ స‌ర‌స‌న న‌న్బెండ అనే చిత్రంలో చేసింది. అక్క‌డ రిలీజ్ అయ్యి ప‌ర‌వాలేద‌నిపించుకుంది.

ఈ చిత్రంలో ‘‘ఒకే రోజులో మూడుసార్లు చూసిన అమ్మాయితోనే తన‌ పెళ్ళి జరుగుతుందని హీరో జాతకంలో ఉంటుంది. ఆ ప్రకారం ఉదయనిధి ఒక రోజులో నయనతారను మూడు సార్లు చూస్తాడు. ఆమె తన భార్య అని ఫిక్స్‌ అయి పెళ్ళికి ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నయనతార పది రోజుల పాటు జైలులో గడిపిన విషయం అతనికి తెలుస్తుంది. న‌య‌న జైలుకు ఎందుకు వెళ్లింది. ఆమెకు 10 రోజులు శిక్ష ఎందుకు ప‌డింది.. చివ‌ర‌కు హీరో, హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడా… క‌థ సుఖాంతం అయ్యిందా.. విషాదంతం గా ముగిసిందా అనేది ఈ చిత్ర క‌థ‌.

First Published:  3 March 2016 5:59 AM GMT
Next Story