Telugu Global
Cinema & Entertainment

బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో....

సరైనోడు సినిమా క్లయిమాక్స్ కు చేరుకున్న వేళ…. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తాడనే అంచనాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బన్నీ లిస్ట్ లో హరీశ్ శంకర్, లింగుస్వామి, విక్రమ్ కుమార్ లాంటి దర్శకులున్నాయి. వీరిలో ఒకరిని బన్నీ సెలక్ట్ చేసుకుంటాడని అంటున్నారు. అయితే వీళ్ల మధ్యలోకి ఇప్పుడు త్రివిక్రమ్ కూడా వచ్చి చేరాడు. బన్నీ-నాగార్జున మల్టీస్టారర్ గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. సో… సరైనోడు తర్వాత బన్నీ… త్రివిక్రమ్ కే అవకాశం ఇవ్వొచ్చని అంతా […]

బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో....
X
సరైనోడు సినిమా క్లయిమాక్స్ కు చేరుకున్న వేళ…. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తాడనే అంచనాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బన్నీ లిస్ట్ లో హరీశ్ శంకర్, లింగుస్వామి, విక్రమ్ కుమార్ లాంటి దర్శకులున్నాయి. వీరిలో ఒకరిని బన్నీ సెలక్ట్ చేసుకుంటాడని అంటున్నారు. అయితే వీళ్ల మధ్యలోకి ఇప్పుడు త్రివిక్రమ్ కూడా వచ్చి చేరాడు. బన్నీ-నాగార్జున మల్టీస్టారర్ గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. సో… సరైనోడు తర్వాత బన్నీ… త్రివిక్రమ్ కే అవకాశం ఇవ్వొచ్చని అంతా అనుకున్నారు. దీనిపై బన్నీ సన్నిహితుల నుంచి కాస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. సరైనోడు సినిమా పూర్తయిన తర్వాత… విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే బన్నీ సినిమా ఉంటుందనేది దీని సారాంశం. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే… త్రివిక్రమ్ తో మల్టీస్టారర్ పట్టాలపైకి వస్తుందని అల్లు అర్జున్ స్నేహితులు చెబుతున్నారు.
First Published:  4 March 2016 4:56 AM GMT
Next Story