న‌యన తార హ‌ర‌ర్ చిత్రంలో ట్విస్ట్..!

ఆ మ‌ధ్య మ‌యూరి చిత్రం లో  న‌య‌న తార న‌టించి మెప్పించిన విష‌యం తెలిసిందే.ఈ చిత్రం హ‌ర‌ర్  ఎలిమెంట్స్ ను  ద‌ర్శ‌కుడు అద్భుతుంగా  చీత్రిక‌రించ‌డంతో..సినిమా మొద‌టి సీన్ నుంచి.. చివ‌రి సీన్ వ‌ర‌కు  ఆడియ‌న్స్ భ‌య ప‌డుతూనే వుంటారు.  దీంతో  మ‌రో  హార‌ర్ స్టోరి  చేయ‌డానికి న‌య‌న   డైరెక్ట‌ర్  స‌ర్కున‌మ్ తో అగ్రిమెంట్ చేశారు.  అయితే  లేటెస్ట్ స‌మాచారం ఏమిటంటే..ఈ చిత్రంలో  హార‌ర్ ఎలిమెంట్  ఒక చిన్న పాప  తో  క్రియోట్ చేస్తున్నార‌ట‌. అందుకే   న‌య‌న గోస్ట్ రోల్ చేయ‌క పోవ‌చ్చ‌నే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను స‌ర్కున‌మ్ ప్రొడ్యూస్ చేస్తుండ‌గా..  ఆయ‌న శిష్యుడు రామ‌సామి  డైరెక్ట్ చేస్తార‌ని తెలుస్తుంది.  మ‌రి  ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విశేషాలు తెలియాలంటే  న‌య‌న తార అధికారంగా ఒక ప్ర‌క‌ట‌న చేయాల్సిందే మ‌రి.