Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోయిన్ కు ఎంత ముందు చూపో...!

ఓవ‌ర్ నైట్ లో  స్టార్ డ‌మ్ తెచ్చుకోవాలంటే క్రికెట్ లో సెంచ‌రీలు..ఇండ‌స్ట్రీలో  హిట్  ల‌తోనే సాధ్యం.  హీరోయిన్ ఫేస్ లో కాస్త  యూత్ ఆడియ‌న్స్ గుండె లో గిల్ గిల్ మ‌నిపించే లుక్ వుంటే చాలు.  అటువంటి లెక్కల‌న్నీ వున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీతిసింగ్.  తెలుగులో  ప్ర‌స్తుతం స‌మంత ప్లేస్ ను కబ్జా చేసిన ఈ హాట్ బ్యూటీకి  ఇప్పటి నుంచే  ముందు చూపు స్టార్ట్ చేసింది .  ఈ మ‌ధ్య  గ‌చ్చి బౌలిలో ఎఫ్ 45 […]

ఆ హీరోయిన్ కు ఎంత ముందు చూపో...!
X
ఓవ‌ర్ నైట్ లో స్టార్ డ‌మ్ తెచ్చుకోవాలంటే క్రికెట్ లో సెంచ‌రీలు..ఇండ‌స్ట్రీలో హిట్ ల‌తోనే సాధ్యం. హీరోయిన్ ఫేస్ లో కాస్త యూత్ ఆడియ‌న్స్ గుండె లో గిల్ గిల్ మ‌నిపించే లుక్ వుంటే చాలు. అటువంటి లెక్కల‌న్నీ వున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీతిసింగ్. తెలుగులో ప్ర‌స్తుతం స‌మంత ప్లేస్ ను కబ్జా చేసిన ఈ హాట్ బ్యూటీకి ఇప్పటి నుంచే ముందు చూపు స్టార్ట్ చేసింది . ఈ మ‌ధ్య గ‌చ్చి బౌలిలో ఎఫ్ 45 అనే జిమ్ ను సొంతంగా ప్రారంభించింది.
ఇక తాజాగా 3 కోట్లు పెట్టి ర‌కుల్ హైద‌రాబాద్ లో ఒక ఇల్లు కొనాల‌ని ప్లాన్ చేస్తుంద‌ట‌. కెరీర్ ఎలాగు ఇక్క‌డ బ్ర‌హ్మండంగా ఉంది కాబ‌ట్టి… జూబ్లిహిల్స్ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ప్లాన్ చేస్తుంద‌ట‌. అలాగే ఇక్క‌డే సెటిల్ అవ్వాల‌నే ఆలోచ‌న ఉంది కాబ‌ట్టి.. సినిమాలు త‌గ్గితే..ఆ ఇంటిని ఏదో ఒక బిజినెస్ కు ఉప‌యోగించు వ‌చ్చు అనేది కూడా ర‌కుల్ ఆలోచ‌న‌ట‌. చూశార ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఇంత ముందు చూపు వున్న ముద్దుగుమ్మ ఎవ‌రైన ఉన్నారంట‌రా..?
First Published:  6 March 2016 1:34 PM GMT
Next Story