Telugu Global
Cinema & Entertainment

చెర్రీ బర్త్ డేకి చిరు సినిమా

తన 150వ సినిమాకు మెగాస్టార్ దాదాపు డేట్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన 150వ సినిమాను ఎనౌన్స్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ గ్యాప్ లో కూతురు శ్రీజ వివాహాన్ని పూర్తిచేసి, ఆ వెంటనే తన సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని అనుకుంటున్నారట. 150వ సినిమా చాలా ఆలస్యమౌతోందనే విషయాన్ని ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి కూడా గమనించారు. ఇకపై అభిమానుల సహనానికి పరీక్ష పెట్టకుండా…. చెర్రీ పుట్టినరోజుకు ఏదో […]

చెర్రీ బర్త్ డేకి చిరు సినిమా
X
తన 150వ సినిమాకు మెగాస్టార్ దాదాపు డేట్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన 150వ సినిమాను ఎనౌన్స్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ గ్యాప్ లో కూతురు శ్రీజ వివాహాన్ని పూర్తిచేసి, ఆ వెంటనే తన సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని అనుకుంటున్నారట. 150వ సినిమా చాలా ఆలస్యమౌతోందనే విషయాన్ని ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి కూడా గమనించారు. ఇకపై అభిమానుల సహనానికి పరీక్ష పెట్టకుండా…. చెర్రీ పుట్టినరోజుకు ఏదో ఒక ప్రకటన చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. ఒకవేళ ఆగస్ట్ 27కి సినిమా ఓపెనింగ్ ప్రారంభం కాకపోతే…. తన మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, మరికొన్ని స్టిల్స్ అయినా విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇవి కూడా సాధ్యం కాకపోతే…. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా…తన 150వ సినిమాకు సంబంధించి కనీసం ప్రెస్ నోట్ అయినా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. సో…. చిరంజీవి 150వ సినిమాకు సంబందించి ఏదో ఒక పురోగతి ఆరోజు కనిపించనుందన్నమాట.
Click on Image to Read:
ramcharan-upasana
pawan
chiru-ramcharan
allu-arjun
First Published:  7 March 2016 2:03 AM GMT
Next Story