Telugu Global
Cinema & Entertainment

వీరి బంధం ధృడమైనదే....

గాసిప్ రాయుళ్ల‌కు ఏమి ప‌ని ఉండ‌దు. ఎక్క‌డ చిన్న  రీజ‌న్ దొరుకుతుందా..? ఇష్టం వ‌చ్చిన‌ట్లు  వాగేద్దాం అన్న‌ట్లుగా ఉంటారు. రాంచ‌ర‌ణ్,  సానియా మీర్జా ఇద్దరు ఒక‌టి రెండు ఫంక్ష‌న్స్ లో  కల‌సి క‌నిపించార‌ట‌.  అంతే .. దీంతో ఉపాస‌న కు కోపం వ‌చ్చింద‌ట‌. డైవర్స్ తీసుకోవ‌డానికి రెడి అయ్యింద‌నే వార్త‌లు  మొద‌లెట్టారు. అయితే  కేవ‌లం  ఒక‌టి రెండు సార్లు   తెలిసిన వాళ్ల‌తో కాస్త క్లోజ్ గా మూవ్ అయితే  ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాసేసుకుంటే ఎవ‌రేమి చేయ‌లేరు అంటున్నారు  మెగా అభిమానులు. […]

వీరి బంధం ధృడమైనదే....
X
గాసిప్ రాయుళ్ల‌కు ఏమి ప‌ని ఉండ‌దు. ఎక్క‌డ చిన్న రీజ‌న్ దొరుకుతుందా..? ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాగేద్దాం అన్న‌ట్లుగా ఉంటారు. రాంచ‌ర‌ణ్, సానియా మీర్జా ఇద్దరు ఒక‌టి రెండు ఫంక్ష‌న్స్ లో కల‌సి క‌నిపించార‌ట‌. అంతే .. దీంతో ఉపాస‌న కు కోపం వ‌చ్చింద‌ట‌. డైవర్స్ తీసుకోవ‌డానికి రెడి అయ్యింద‌నే వార్త‌లు మొద‌లెట్టారు.
అయితే కేవ‌లం ఒక‌టి రెండు సార్లు తెలిసిన వాళ్ల‌తో కాస్త క్లోజ్ గా మూవ్ అయితే ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాసేసుకుంటే ఎవ‌రేమి చేయ‌లేరు అంటున్నారు మెగా అభిమానులు. రాంచ‌ర‌ణ్, ఉపాస‌న ల డైవర్స్ విష‌యం ఇదిగో తోక అంటే..అదిగో పులి అన్న‌చంద‌మే త‌ప్ప‌.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అనేది ఇంట‌ర్న‌ల్ గా వినిపిస్తున్న టాక్ మ‌రి.
Click on Image to Read:
pawan
ram-charan-chiru-birthday
chiru-ramcharan
allu-arjun
First Published:  6 March 2016 1:56 PM GMT
Next Story