Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2లో లేడీ విలన్

బాహుబలి ప్రాజెక్టులో అతిపెద్ద విలన్ ఎవరంటే ఎవరైనా చెప్పేది రానా పేరే. భళ్లాల దేవ పాత్రకు అంతటి గుర్తింపుతెచ్చిపెట్టాడు ఈ ఆరడుగుల కండలహీరో. అయితే బాహుబలి-2లో ఈ విలన్ కు తోడుగా మరో ఆడ విలన్ కూడా ఉండబోతోందని సమాచారం. సినిమాకు ఆయువుపట్టులాంటి ఆ పాత్రను, ఆ పాత్ర చేయబోతున్న హీరోయిన్ ను కావాలనే సీక్రెట్ గా ఉంచుతున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం…. బాహుబలి-2లో శ్రియ ఆడ విలన్ గా కనిపించనుందట. దీనికి సంబంధించి ఇప్పటికే […]

బాహుబలి-2లో లేడీ విలన్
X
బాహుబలి ప్రాజెక్టులో అతిపెద్ద విలన్ ఎవరంటే ఎవరైనా చెప్పేది రానా పేరే. భళ్లాల దేవ పాత్రకు అంతటి గుర్తింపుతెచ్చిపెట్టాడు ఈ ఆరడుగుల కండలహీరో. అయితే బాహుబలి-2లో ఈ విలన్ కు తోడుగా మరో ఆడ విలన్ కూడా ఉండబోతోందని సమాచారం. సినిమాకు ఆయువుపట్టులాంటి ఆ పాత్రను, ఆ పాత్ర చేయబోతున్న హీరోయిన్ ను కావాలనే సీక్రెట్ గా ఉంచుతున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం…. బాహుబలి-2లో శ్రియ ఆడ విలన్ గా కనిపించనుందట. దీనికి సంబంధించి ఇప్పటికే యూనిట్ కు, శ్రియకు మధ్య చర్చలు జరిగాయని సమచారం. హైప్ క్రియేట్ చేయడం కోసం ఆమెకు సంబంధించిన సన్నివేశాల్ని, ఆమె సెట్స్ కు వచ్చే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారట. సినిమాలో రానాకు భార్య పాత్రలో శ్రియ కనిపించనుందట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది. మరోవైపు… ఈ విషయంపై శ్రియను ప్రశ్నిస్తే…. త్వరలోనే దీనిపై మాట్లాడతానంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అంటే… సమ్ థింగ్ ఏదో ఉన్నట్టే. ఈ పాత్ర క్లిక్కయితే… శ్రియకు సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే.
Click on Image to Read:
suside
nayan
pawan
chiru-pawan
vishal-reddy
pawan
rajinikanth
samantha
First Published:  15 March 2016 11:55 PM GMT
Next Story