Telugu Global
Cinema & Entertainment

బుర్రిపాలెం వెళ్లిన మ‌హేష్ బాబు భార్య‌

మ‌హేష్ బాబు త‌మ సొంత‌గ్రామం బుర్రిపాలెంని ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసింది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్, మ‌హేష్ సోద‌రి గ‌ల్లా ప‌ద్మావ‌తి ఈ రోజు బుర్రిపాలెంలో ప‌ర్య‌టిస్తున్నార‌ని స‌మాచారం. ద‌త్త‌త గ్రామంలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల విష‌యంలో వారు స్థానికుల‌తోనూ, అధికారుల‌తోనూ చ‌ర్చించారు. మ‌హేష్‌బాబు కుటుంబ స‌భ్యులు త‌మ గ్రామాన్ని సంద‌ర్శించ‌డం ప‌ట్ల గ్రామ‌స్తులు ఆనందంగా ఉన్నారు. బుర్రిపాలెం గుంటూరు జిల్లాలో తెనాలికి స‌మీపంలో ఉంది.  

బుర్రిపాలెం వెళ్లిన మ‌హేష్ బాబు భార్య‌
X

First Published:  17 March 2016 4:55 AM GMT
Next Story