ఈ రఘువీరా గాడు… జనాన్ని తిక్క నాకొడుకులు అనుకుంటున్నాడా?- జేసీ

ఏ విషయం మీదనైనా ముక్కుసూటిగా ,  కాస్త ఘాటుగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి మరోసారి పంచ్‌ డైలాగులు వేశారు. అయితే ఈ సారి ఆ డోస్ కాస్త పెరిగినట్టే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయనేమన్నారంటే ‘’  మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ వాళ్లు చచ్చిసున్నమైతే వచ్చిన ఓట్లు ఆరు లక్షలు. మొత్తం కలిపితే కేవలం ఆరు లక్షలు. మరి కాంగ్రెసోళ్లు జనాన్ని పిచ్చినా కొడుకులనుకుంటున్నారో, తిక్కనాకొడుకులు అనుకుంటున్నారో గానీ … ఈ రఘువీరా గాడు ఓకేసారి ఏకంగా కోటి సంతకాలు చేయిస్తాడట’’ అని ఎద్దేవా చేశారు.  ఆరు లక్షలు వచ్చిన పార్టీ కోటి సంతకాలు ఎలా చేయిస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు తాను ఇదివరకే చెప్పానాని కొరడా తీయాల్సిందేనన్నారు. చంద్రబాబు కొరడా తీయకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఇప్పటికే రెండేళ్లు దాటిపోతోందన్నారు. కొరడా తీస్తే సరే… లేకుంటే అంతే సంగతులన్నారు జేసీ దివాకర్ రెడ్డి.

Click on Image to Read:

jc-diwakar-jagan-chandrababu

jagapathi

jagan-achenna

ysrcp-tdp

jagan1

kotla

jagan-koneru

mla-vishnu

sunny

chiru-chandrababu

roja 143

ys-jagan

roja-ramoji