Telugu Global
NEWS

HCU విద్యార్థులకు బెయిల్

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ  విద్యార్థులకు బెయిల్‌ మంజూరైంది. ఇటీవల అరెస్టయిన 24 మంది హెచ్‌సీయూ విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు, మరొక వ్యక్తికి 25వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. హెచ్‌సీయూ వీసీ అప్పారావు గెస్ట్ హౌజ్ పై దాడి ఘటనలో వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.  

HCU విద్యార్థులకు బెయిల్
X

First Published:  28 March 2016 4:28 AM GMT
Next Story