ఇదో పైత్యం… నిజరూప దర్శనానికి అభ్యంతరం లేదట!

సినీ రంగంలో పోటీ ఒక వైపు.. చేతులెత్తేద్దామంటే ఈగో మరో వైపు. ఈ రెండింటి మధ్య ఇరుకున్న నటీమణులు తెగించేందుకూ సిద్ధమవుతున్నారు. మొదట్లో మడికట్టుకు కూర్చున్న బ్యూటీలు ఇప్పుడు ఎంతదూరమైనా సై అంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరాఠి మోడల్, నటి నికిత గోఖలే చేరారు. మొదట్లో అసలు ఎక్స్‌పోజింగ్‌కే ఒప్పుకోని ఈ అమ్మడు ఇప్పుడు న్యూడ్‌గా నటించేందుకు కూడా సిద్ధమని చెబుతోంది. పాత్రలు డిమాండ్ చేస్తే ఎలాంటి సంకోచం లేకుండా నటిస్తానని నిర్మాతలకు ఆఫర్ ఇచ్చేసింది.

‘సినిమాలో నా పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. బండిట్ క్వీన్ కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు.  నేను కూడా అలా ఎందుకు నటించకూడదు? కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయలేన’ని నికిత గోఖలే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మరాఠిలో సినిమాలో నటిస్తున్న నికిత త్వరలోనే రవి జాదవ్‌తో కలిసి మరో సినిమాలో నటించనుంది.

Click on Image to Read:

sunny

women

women

vargin

lemon

egg

women1

dogs