Telugu Global
Cinema & Entertainment

మరో సారి పవన్ అభిమానులకు రామ్ గోపాల్ వ‌ర్మ కవ్వింపు

ట్విట్టర్ సూప‌ర్ స్టార్ రామ్ గోపాల్ వ‌ర్మ టైమ్ చూసుకుని ట్విట్ట్స్ పేల్చ‌డంలో నెంబ‌ర్ వ‌న్ అని చెప్పాలి. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం రిలీజ్ కు సిద్దం అయ్యిన విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భాన్ని పురస్క‌రించుకుని వ‌ర్మ ఒక ట్విట్ చేశాడు. బాహుబ‌లి టికెట్స్ కోసం ఆడియ‌న్స్ దాదాపు 1.5 కిలోమిట‌రు క్యూలో నిల‌బ‌డ్డారు. మ‌రి స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టికెట్స్ కోసం ఆడియ‌న్స్ ఎంత దూరం క్యూలో […]

మరో సారి పవన్ అభిమానులకు రామ్ గోపాల్ వ‌ర్మ కవ్వింపు
X

ట్విట్టర్ సూప‌ర్ స్టార్ రామ్ గోపాల్ వ‌ర్మ టైమ్ చూసుకుని ట్విట్ట్స్ పేల్చ‌డంలో నెంబ‌ర్ వ‌న్ అని చెప్పాలి. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం రిలీజ్ కు సిద్దం అయ్యిన విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భాన్ని పురస్క‌రించుకుని వ‌ర్మ ఒక ట్విట్ చేశాడు. బాహుబ‌లి టికెట్స్ కోసం ఆడియ‌న్స్ దాదాపు 1.5 కిలోమిట‌రు క్యూలో నిల‌బ‌డ్డారు. మ‌రి స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టికెట్స్ కోసం ఆడియ‌న్స్ ఎంత దూరం క్యూలో నిల్చుంటారో తెలియాలంటే ఫ్యాన్స్ వాళ్ల వెంట టేప్స్ తెచ్చుకోవాలంటు సూచ‌న చేశారు. మొత్తం మీద స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ను బాహుబ‌లి కి పోటి అన్న‌ట్లు వ‌ర్మ సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ప్రొజెక్ట్ చేసుకు రావ‌డం వెన‌క ఆయ‌న ఉద్దేశ్యం ఏమిటో మ‌రి.!

First Published:  6 April 2016 5:33 AM GMT
Next Story