అనుష్క‌, విరాట్ మ‌ళ్లీ చెట్టాప‌ట్టాల్‌!

అనుష్క శ‌ర్మ, విరాట్ కోహ్లీ క‌లిసి లేట్ నైట్ డిన్న‌ర్ చేసి ఒక రెస్టారెంటునుండి బ‌య‌ట‌కు వ‌స్తూ మీడియా కంట‌బ‌డ్డారు. వారిద్ద‌రి బ్రేక‌ప్ మీద ప‌లువార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. టి 20 ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ స‌మ‌యంలోనూ విరాట్, అనుష్క‌ని విమ‌ర్శించిన వారిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అనుష్క‌, విరాట్ ఇద్ద‌రూ చాలా క్యాజువ‌ల్‌గా రెస్టారెంట్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎవ‌రికారులో వారు వెళ్లిపోయారు. అయితే విరాట్,  అనుష్క‌ని  కారు వ‌ర‌కు వ‌చ్చి సాగ‌నంపాడు. ముంబ‌యి, బాంద్రా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో వారు డిన్న‌ర్ చేశారు.

anushkacar_635956207654291900

viratanushkamain_635956207028883470 viratcar_635956207998430366