Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ లుక్ కే పిచ్చెక్కిపోయింది

మహేష్, పవన్, ఎన్టీఆర్ సినిమాల ఫస్ట్ లుక్స్ అంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. ఈ హీరోలు కూడా తమ ఫస్ట్ లుక్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటారు. కానీ మహేష్ లా మాత్రం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయలేరు. తాజాగా విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ లుక్ చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ…. ఓ వ్యక్తి కాళ్లకు చెప్పులు తొడిగే ఫొటోతో బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ లుక్ […]

ఫస్ట్ లుక్ కే పిచ్చెక్కిపోయింది
X
మహేష్, పవన్, ఎన్టీఆర్ సినిమాల ఫస్ట్ లుక్స్ అంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. ఈ హీరోలు కూడా తమ ఫస్ట్ లుక్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటారు. కానీ మహేష్ లా మాత్రం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయలేరు. తాజాగా విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ లుక్ చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ…. ఓ వ్యక్తి కాళ్లకు చెప్పులు తొడిగే ఫొటోతో బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ అనగానే హీరో ఫేస్, మేకోవర్ చూస్తాం. లేదంటే హీరోయిన్ అందాలైనా చూస్తాం. కానీ బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్కు మాత్రం అదిరిపోయింది. ఇలా చెప్పులు తొడిగే సన్నివేశాన్ని ఫస్ట్ లుక్కుగా విడుదల చేసి.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశారు. సేమ్ టైం… ఇది హీరోయిజం ఉన్న సినిమా కాదు, కథ కలిగిన సినిమా అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. హ్యాట్సాప్ టు బ్రహ్మోత్సవం టీం.
First Published:  7 April 2016 10:36 PM GMT
Next Story