Telugu Global
Cinema & Entertainment

పవన్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త

ఎప్పుడూ వివాదాలతో మెలిగే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి పవన్‌పై ట్విట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ అంటేనే ఒంటికాలుపై ట్విట్లలో చెలరేగి వర్మ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం వర్మ వ్యాఖ్యలతో నొచ్చుకున్న పవన్‌ ఫ్యాన్స్‌ అతను మరణించినట్లు సోషల్‌ మీడియా ప్రచారంతో హల్‌చల్‌చేశారు. అలాంటి వర్మ ఇకపై తాను పవన్‌కళ్యాణ్‌ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ట్విట్‌ చేశారు. ఇప్పటి వరకు పవన్‌ పై చేసిన ట్విట్ లు మంచి ఉద్దేశంతో చేసినవని, కానీ […]

పవన్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త
X

ఎప్పుడూ వివాదాలతో మెలిగే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి పవన్‌పై ట్విట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ అంటేనే ఒంటికాలుపై ట్విట్లలో చెలరేగి వర్మ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం వర్మ వ్యాఖ్యలతో నొచ్చుకున్న పవన్‌ ఫ్యాన్స్‌ అతను మరణించినట్లు సోషల్‌ మీడియా ప్రచారంతో హల్‌చల్‌చేశారు. అలాంటి వర్మ ఇకపై తాను పవన్‌కళ్యాణ్‌ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ట్విట్‌ చేశారు. ఇప్పటి వరకు పవన్‌ పై చేసిన ట్విట్ లు మంచి ఉద్దేశంతో చేసినవని, కానీ ఎవరు తనను అర్థం చేసుకోలేదని, తనని తప్పుగా అపార్ధం చేసుకుంటున్నారని, అందుకే ఇక నుంచి పవన్‌ గురించి కానీ, అతని సంబంధించిన విషయాల గురించి కాని ట్విట్‌లు చేయబోనన్నారు. చివర్లో పవన్‌ఫ్యాన్స్‌కు బై…బై చెప్పారు.

Click on Image to Read:

sardar-gabbar-singh

pawan-sardar-gabbar-singh

pawan-political-comments

pawan abcd

jyotula-pawan

konda-family

pawan-babu1

jammalamadugu-1

bhuma

warangal-municipal-election

MLA-Desai-Tippa-Reddy-1

kcr-kodandaram-reddy

pawan-sardar-gabbar

pawan12345

First Published:  11 April 2016 11:11 AM GMT
Next Story