ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను నిద్ర లేపండి అంటూ వ‌ర్మ వెట‌కారం..! 

ట్విట‌ర్  తుఫాన్ రామ్ గోపాల్ వ‌ర్మ  తాజాగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి కొత్త  ట్విట్ చేశాడు.  జంగిల్ బుక్ పేరు తో వ‌చ్చిన ఒక విదేశి  చిత్రం  డ‌బ్బింగ్ వెర్ష‌న్  తెలుగులో   హౌస్ ఫుల్  క‌లెక్ష‌న్స్ తో  న‌డుస్తుంటే..   స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్  సినిమా  క‌లెక్ష‌న్స్  డ‌ల్ గా వున్నాయంటూ ట్విట్ చేశారు.  సో ప‌వ‌న్ ను అభిమానులే నిద్ర లేపాలంటూ  చెప్పుకొచ్చారు.  జంగీల్ బుక్ లో  న‌టించిన  పిల్లాడు బొమ్మ‌ను పెట్టి   వ‌ర్మ   ఇత‌డే ..స‌ర్దార్ ను  ఓవ‌ర్ టేక్ చేసిన   హీరో అంటూ  త‌న‌దైన మార్క్ ట్విట్ చేశాడు. ఏంటో వ‌ర్మ  సందు దొరికితే  వెట‌కార‌పు బాణం వేసేస్తాడు.

Click on Image to Read:

pawan-babu1

sardar-gabbar-singh

kajal-pawan

pawan12345

konda-family

warangal-municipal-election

jammalamadugu-1

bhuma

pawan-sardar-gabbar

sardaar-gabbar-singh-movie-