Telugu Global
Cinema & Entertainment

మాస్ హీరో కోసం ప్రేమ క‌థ‌ను సిద్ధం చేసిన ద‌ర్శ‌కుడు..

ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్ష‌కులు ఏం ఆలోచిస్తారు. ఏ విధ‌మైన అంశాలు మైండ్ లోకి వ‌స్తాయి. నో డౌట్ హై ప్యాక్డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ కళ్ల ముందు మెదులుతాయి. త‌రువాత ఏదో ల‌వ్ ట్రాక్ ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ కెరీర్ లో ఇంత వ‌ర‌కు అవుట్ అండ్ అవుట్ ల‌వ్ స్టోరి చేసింది లేదు. కానీ ..ఫ‌స్ట్ టైమ్ హ‌నుమా రాఘ‌వ‌పూడి అనే ద‌ర్శ‌కుడితో చిత్రం చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌. ఈ మ‌ధ్య‌నే నానీ […]

మాస్ హీరో కోసం ప్రేమ క‌థ‌ను సిద్ధం చేసిన ద‌ర్శ‌కుడు..
X

ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్ష‌కులు ఏం ఆలోచిస్తారు. ఏ విధ‌మైన అంశాలు మైండ్ లోకి వ‌స్తాయి. నో డౌట్ హై ప్యాక్డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ కళ్ల ముందు మెదులుతాయి. త‌రువాత ఏదో ల‌వ్ ట్రాక్ ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ కెరీర్ లో ఇంత వ‌ర‌కు అవుట్ అండ్ అవుట్ ల‌వ్ స్టోరి చేసింది లేదు. కానీ ..ఫ‌స్ట్ టైమ్ హ‌నుమా రాఘ‌వ‌పూడి అనే ద‌ర్శ‌కుడితో చిత్రం చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌. ఈ మ‌ధ్య‌నే నానీ తో కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ చిత్రం చేసి మెప్పించాడు. మ‌రి ఈ చిత్రం ఇచ్చిన కాన్ఫిడెన్స్ కాబోలు.. మ‌రోసారి పూర్తి స్థాయి ల‌వ్ స్టోరి ఏకంగా ఎన్టీఆర్ తో చేయ‌డానికి రంగం సిద్దం చేసుకున్నాడ‌ట‌. క‌థ‌ను ఎన్టీఆర్ విని గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డం కూడా జ‌రిగింద‌ట. ప్ర‌స్తుతం కొర‌టాల శివ కాంబినేష‌న్ లో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఒక కీ రోల్ చేస్తున్నారు.

Click on Image to Read:

ramcharan

jt-ntr

pawan123

sardar

chiru

sai-dharam-tej

pawan-fans

pawan-next-movie

First Published:  17 April 2016 8:17 AM GMT
Next Story