పుట్టిన రోజు ఫొటోలు ట్వీట్ చేసిన జగన్

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 60 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. విజయమ్మ కేక్ కట్ చేశారు. తన తల్లికి జగన్ కేక్ తినిపించారు. ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఫొటోలను తన ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.  మా అమ్మ 60 వ పుట్టిన రోజును ఇలా జరుపుకున్నాం అంటూ జగన్ ట్వీట్ చేశారు. లోటస్ పాండ్ లో కార్యక్రమం జరిగింది. విజయమ్మకు కుటుంబసభ్యులతో పాటు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Click on Image to Read:

balineni-srinivasa-reddy

lokesh

kodali-nani-comments

heritate

janke venkata reddy

narayana

cbn-narayana

mla-jaleel-khan

cbn-cabinet

vh

tdp-leaders

YS-Jagan