Telugu Global
NEWS

ఈ విషయం మోదీకి తెలిస్తే ఇబ్బందులొస్తాయేమో మల్లన్న

చంద్రబాబు పుట్టిన రోజును ఆ పార్టీ శ్రేణులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల కేక్‌లు కట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు బాబు బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు.  మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి కూడా చంద్రబాబు బర్త్‌ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. బాబుకు ఉన్నంత పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు దేశంలో మరే సీఎంకు లేవన్నారు.  చంద్రబాబు ప్రధాన మంత్రి కూడా అవుతారని జోస్యం చేశారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ టీడీపీ గెలుపు […]

ఈ విషయం మోదీకి తెలిస్తే ఇబ్బందులొస్తాయేమో మల్లన్న
X

చంద్రబాబు పుట్టిన రోజును ఆ పార్టీ శ్రేణులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల కేక్‌లు కట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు బాబు బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు. మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి కూడా చంద్రబాబు బర్త్‌ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. బాబుకు ఉన్నంత పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు దేశంలో మరే సీఎంకు లేవన్నారు. చంద్రబాబు ప్రధాన మంత్రి కూడా అవుతారని జోస్యం చేశారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ టీడీపీ గెలుపు ఖాయమన్నారు. అయితే చంద్రబాబుపై భక్తితో ఆయన ప్రధాని అవుతారని మల్లారెడ్డి అంటున్నా ఈ విషయం మోదీ లాంటి వారు సీనియస్‌గా తీసుకుంటేనే సమస్య. ప్రధాని రేసులో బాబు కూడా ఉంటారని తెలిస్తే మోదీ నుంచి ఇబ్బందులు ఎదురుకావచ్చేమో..!

Click on Image to Read:

Gali-Muddu-Krishnama-Naidu

nellore-leader

pub-disco

ysjagan-cbi-case

acp

babu-birthday

sakshi

roja-bonda1

Vijayamma birthday

balineni-srinivasa-reddy

lokesh

kodali-nani-comments

heritate

janke venkata reddy

narayana

cbn-narayana

mla-jaleel-khan

First Published:  20 April 2016 3:34 AM GMT
Next Story