పొంగులేటి రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ కార్యవర్గ, సమన్వయ కమిటీ సభ్యత్య పదవులకు రాజీనామా ప్రకటించారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు పార్టీ హైకమాండ్‌కు పంపారు. పీసీసీ పదవుల కూర్పు సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి అభిప్రాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని… ఏళ్లు తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తన అభిప్రాయం మాత్రం  పట్టించుకోలేదని సుధాకర్ రెడ్డి మండిపడుతున్నారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పొంగులేటి విమర్శించారు. అయితే పొంగులేటిని బుజ్జగించేందుకు షబ్బీర్ అలీ తదితరులు ప్రయత్నిస్తున్నారు.

Click on Image to Read:

MP-Mallareddy

Gali-Muddu-Krishnama-Naidu

nellore-leader

pub-disco

ysjagan-cbi-case

acp

babu-birthday

sakshi

roja-bonda1

Vijayamma birthday

balineni-srinivasa-reddy

lokesh

kodali-nani-comments

heritate

janke venkata reddy

narayana

cbn-narayana

mla-jaleel-khan