Telugu Global
NEWS

సన్నీలియోన్ చీకటి కథలు

సన్నీ లియోన్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుతోంది. పోర్న్ స్టార్‌గా, నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ ఇప్పుడు రచయితగా మారుతోంది. మరి కూడా రోమాంటిక్ కథలు రాస్తోంది.  జాగర్‌నట్ ప్రచురణ సంస్థ కోసం సన్నీ తనలోని రచయితని ఆవిష్కరించింది.  పన్నెండు రొమాంటిక్ కథలను రాసింది. ‘స్వీట్ డ్రీమ్స్’ పేరుతో రాసిన ఈ కథలను మహిళలు కూడా మెచ్చుకుంటారని సన్నీ చెబుతోంది. మే 3 వరకు ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ఒక్కో కథను విడుదల చెయ్యనుంది. […]

సన్నీలియోన్ చీకటి కథలు
X

సన్నీ లియోన్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుతోంది. పోర్న్ స్టార్‌గా, నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ ఇప్పుడు రచయితగా మారుతోంది. మరి కూడా రోమాంటిక్ కథలు రాస్తోంది. జాగర్‌నట్ ప్రచురణ సంస్థ కోసం సన్నీ తనలోని రచయితని ఆవిష్కరించింది. పన్నెండు రొమాంటిక్ కథలను రాసింది. ‘స్వీట్ డ్రీమ్స్’ పేరుతో రాసిన ఈ కథలను మహిళలు కూడా మెచ్చుకుంటారని సన్నీ చెబుతోంది.

మే 3 వరకు ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ఒక్కో కథను విడుదల చెయ్యనుంది. ఈ కథలు ప్రస్తుతానికి వెబ్‌కి మాత్రమే పరిమితం. కథల్లో మసాలా ఎంతుంటుందో గానీ… రాత్రి పూట రిలీజ్‌ చేయడమే కొత్తగా ఉంది. అయినా సన్నీలియోన్ రచయిత అయిన తర్వాత స్టోరీలో హీట్ లేకుండా ఎలా ఉంటుంది?. అలా హీట్‌ లేకుండా ఉండే కథలే అయితే సన్నీయే రాయాలా ఏంటి? . సన్నీ ‘స్వీట్ డ్రీమ్స్’ ఎంతమందికి నిద్రలేకుండా చేస్తుందో!.

Click on Image to Read:

BUDDA-RAJASHEKAR-REDDY1

ys-jagan1

tdp paleru

ysrcp1

ysrcp-mla1

cbn-narasimhan

ysrcp-paderu

bjp-vishnu-kumar-raju

attar-chand-pasha

YS-Jagan1

paritala-sunita-marriages

kodela

ys-jagan-governor

MLA-Jaleel-Khan

ktr-tummala

chiru

First Published:  24 April 2016 4:27 AM GMT
Next Story