Telugu Global
Cinema & Entertainment

అనుష్క ఎంజాయ్ చేస్తే  .. స‌క్సెస్  అయిన‌ట్లేన‌ట‌!

సాద సీద  రోల్స్  తో  ప్ర‌యాణం ప్రారంభించి..  ప్ర‌స్తుతం త‌న కోస‌మే క‌థ‌లు సిద్దం చేసుకునేటంత  స్థాయిని సంపాదించుకున్న న‌టి  అనుష్క‌.  అరుంధ‌తి చిత్రంతో   సూప‌ర్  హీరోయిన్ స్టార్ డ‌మ్ ను గెయిన్ చేసిన అనుష్క ..  ఆ త‌రువాత గ్లామ‌ర్ రోల్స్ తో పాటు..  బాహుబ‌లి,  రాణిరుద్ర‌మ  వంటి  చిత్రాలు చేసి  సూప‌ర్ హీరోయిన్ అయ్యింది.  ఇక  సినిమా  స‌క్సెస్ ను  గురించి అనుష్క  ఒక ఆస‌క్తి క‌ర‌మైన విష‌యం తెలిపింది. సాధార‌ణంగా సినిమా […]

అనుష్క ఎంజాయ్ చేస్తే  .. స‌క్సెస్  అయిన‌ట్లేన‌ట‌!
X
సాద సీద రోల్స్ తో ప్ర‌యాణం ప్రారంభించి.. ప్ర‌స్తుతం త‌న కోస‌మే క‌థ‌లు సిద్దం చేసుకునేటంత స్థాయిని సంపాదించుకున్న న‌టి అనుష్క‌. అరుంధ‌తి చిత్రంతో సూప‌ర్ హీరోయిన్ స్టార్ డ‌మ్ ను గెయిన్ చేసిన అనుష్క .. ఆ త‌రువాత గ్లామ‌ర్ రోల్స్ తో పాటు.. బాహుబ‌లి, రాణిరుద్ర‌మ వంటి చిత్రాలు చేసి సూప‌ర్ హీరోయిన్ అయ్యింది.
ఇక సినిమా స‌క్సెస్ ను గురించి అనుష్క ఒక ఆస‌క్తి క‌ర‌మైన విష‌యం తెలిపింది. సాధార‌ణంగా సినిమా రిలీజ్ అయిన త‌రువాత దాని ఫ‌లితాన్ని బ‌ట్టి మాట్లాడుకుంటారు. అనుష్క అయితే సినిమా తెర‌కెక్క‌డానికి ముందే దాని తాలుకా విజ‌యాన్ని అస్వాదిస్తుంద‌ట‌. త‌ను అస్వాదించింద‌టే ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన‌ట్లేన‌ట‌. మొత్తం మీద త‌న‌కు టెలిప‌తి ఉంద‌ని తెలియ చెప్పింది మ‌రి. ఆక ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 తో పాటు ..సూర్య స‌ర‌స‌న సింగం 3, అలాగే నాయిక ప్రాధ్యాన్యంతో భాగ‌మ‌తి అనే ఒక పిరియాడిక్ చిత్రాలు చేస్తూ న‌టిగా ఫుల్ బిజీగా ఉంది .
First Published:  24 April 2016 11:18 PM GMT
Next Story