Telugu Global
NEWS

సైకిల్ ఎక్కిన గొట్టిపాటి, కరణం డుమ్మా

ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అనుచరులు పార్టీలో చేరారు. అయితే కార్యక్రమానికి అద్దంకికి చెందిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం హాజరుకాలేదు. గొట్టిపాటి రాకను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం చంద్రబాబును కలిసిన బలరాం … గొట్టిపాటి రాక వల్ల పార్టీ దెబ్బతింటుందని చెప్పారు. ఇంతకాలం దోచుకున్న గొట్టిపాటి ఇప్పుడు దాన్ని దాచుకునేందుకు అధికారపార్టీలోకి వస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపులు నిరోధించడానికి చట్టాన్ని […]

సైకిల్ ఎక్కిన గొట్టిపాటి, కరణం డుమ్మా
X

ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అనుచరులు పార్టీలో చేరారు. అయితే కార్యక్రమానికి అద్దంకికి చెందిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం హాజరుకాలేదు. గొట్టిపాటి రాకను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం చంద్రబాబును కలిసిన బలరాం … గొట్టిపాటి రాక వల్ల పార్టీ దెబ్బతింటుందని చెప్పారు. ఇంతకాలం దోచుకున్న గొట్టిపాటి ఇప్పుడు దాన్ని దాచుకునేందుకు అధికారపార్టీలోకి వస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపులు నిరోధించడానికి చట్టాన్ని బలోపేతం చేయాలని కూడా సూచించారు. అయినప్పటికీ బలరాం అభ్యంతరాలను చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. అంతా తనకు తెలుసంటూ గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. గొట్టిపాటి, కరణం బలరాం ఇద్దరూ చంద్రబాబు సమాజికవర్గానికి చెందినవారే.

Click on Image to Read:

lokanadam

Gade-Venkata-Reddy

mysura-reddy

vijayasair-reddy

jagan-shart-pawar

sakshi-directors

manchu-vishnu

gottipati

YS-Jagan-Save-Democracy

cbn

YS-Jagan-Delhi-tour

babu

VH

karam

achury

9898989898989

kcr-balakrishna

bhuma-jyotula

babu-jagan

First Published:  27 April 2016 3:10 AM GMT
Next Story