గాదెకు లభించిన చంద్రబాబు కరుణ

సీనియర్ కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన త్వరలోనే సైకిల్ ఎక్కనున్నారు. ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి మూడుసార్లు, గుంటూరు జిల్లా బాపట్ల నుంచి రెండుసార్లు గాదె ఎమ్మెల్యేగా గెలుపొందారు . కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య కేబినెట్‌లో పనిచేశారు.  కిరణ్‌ కుమార్ రెడ్డి మాత్రం గాదె వయసు రిత్యా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు.  కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం గాదె పనిచేశారని చెబుతుంటున్నారు. ఎన్నికల అనంతరం టీడీపీలో చేరేందుకు గాదె ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే రకరకాల కారణాలతో ఇంతకాలం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు గాదె వెంకటరెడ్డికి చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

Click on Image to Read:

mysura-reddy

vijayasair-reddy

jagan-shart-pawar

sakshi-directors

manchu-vishnu

gottipati

YS-Jagan-Save-Democracy

cbn

YS-Jagan-Delhi-tour

babu

VH

karam

achury

9898989898989

kcr-balakrishna

bhuma-jyotula

babu-jagan