Telugu Global
NEWS

పెదనాన్నను పెద్దదిక్కుగా భావించాం…

మైసూరారెడ్డి పార్టీ వీడడంపై ఆయన సోదరుడి కుమారుడు, జమ్మలమడుగు వైసీపీనేత సుధీర్ రెడ్డి ఆవేదన చెందారు.  తాను, వైసీపీ అధినేత జగన్‌… మైసూరారెడ్డిని పెద్దదిక్కుగా భావించామన్నారు.  ఇప్పటికీ వైసీపీలోనే మైసూరారెడ్డి కొనసాగాలని కోరుకుంటామన్నారు. మైసూరారెడ్డికి జగన్ గౌరవం ఇవ్వలేదన్నది అవాస్తవం అన్నారు. తన కుటుంబం చివరివరకు జగన్‌తోనే ఉంటుందన్నారు. మైసూరారెడ్డితో నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడానని, అన్ని త్వరలోనే సర్దుకుంటాయని సుదీర్ రెడ్డి చెప్పారు. జగన్‌ చేస్తున్న ప్రజాపోరాటాలు తమకు ఆకట్టుకున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే […]

పెదనాన్నను పెద్దదిక్కుగా భావించాం…
X

మైసూరారెడ్డి పార్టీ వీడడంపై ఆయన సోదరుడి కుమారుడు, జమ్మలమడుగు వైసీపీనేత సుధీర్ రెడ్డి ఆవేదన చెందారు. తాను, వైసీపీ అధినేత జగన్‌… మైసూరారెడ్డిని పెద్దదిక్కుగా భావించామన్నారు. ఇప్పటికీ వైసీపీలోనే మైసూరారెడ్డి కొనసాగాలని కోరుకుంటామన్నారు. మైసూరారెడ్డికి జగన్ గౌరవం ఇవ్వలేదన్నది అవాస్తవం అన్నారు. తన కుటుంబం చివరివరకు జగన్‌తోనే ఉంటుందన్నారు. మైసూరారెడ్డితో నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడానని, అన్ని త్వరలోనే సర్దుకుంటాయని సుదీర్ రెడ్డి చెప్పారు. జగన్‌ చేస్తున్న ప్రజాపోరాటాలు తమకు ఆకట్టుకున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు.

Click on Image to Read:

kamasutra

ys-jagan

laxminarayana

peddireddy

vijayasair-reddy

mysura

mysura-reddy

ts tdp

jagan-shart-pawar

lokanadam

Gade-Venkata-Reddy

sakshi-directors

manchu-vishnu

gottipati

YS-Jagan-Save-Democracy

cbn

YS-Jagan-Delhi-tour

babu

VH

karam

achury

9898989898989

First Published:  27 April 2016 10:15 AM GMT
Next Story