Telugu Global
NEWS

గల్లా జయదేవ్‌ను కాపాడిన ఎయిర్‌బెలూన్స్

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఆయన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. గన్నవరం నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ఎయిర్‌ బెలూన్స్ ఓపెన్ కావడంతో గల్లా జయదేవ్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు.  వెంటనే మరోకారులో ఆయనను తీసుకెళ్లారు. Click on Image to Read:

గల్లా జయదేవ్‌ను కాపాడిన ఎయిర్‌బెలూన్స్
X

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఆయన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. గన్నవరం నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ఎయిర్‌ బెలూన్స్ ఓపెన్ కావడంతో గల్లా జయదేవ్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే మరోకారులో ఆయనను తీసుకెళ్లారు.

Click on Image to Read:

rayapati

vijay-mallya

kakinada comissioner

murali-mohan

ntr-bhavan

konatala

ys-jagan

tdp-mlas

JC

lokesh

roji-1

ysr-mysura-reddy

ys-jagan

laxminarayana

peddireddy

vijayasair-reddy

mysura

kamasutra

jagan-shart-pawar

First Published:  29 April 2016 12:58 AM GMT
Next Story