Telugu Global
NEWS

ప్రత్యేకహోదాపై పవన్ ట్వీట్...

ప్రత్యేకహోదా ఏపీకి అవసరం లేదంటూ కేంద్ర మంత్రి రాజ్యసభలో ప్రకటించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ఘోర తప్పిదం చేసిందని.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మరోసారి బీజేపీ కూడా అలాంటి తప్పిదం వైపే అడుగులు వేస్తోందని విమర్శించారు. జనం రోడ్లపైకి వచ్చేలోపే అధికార పక్షం, ప్ర‌తిప‌క్షం క‌లిసి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడాల‌ని విన్న‌వించారు. అయితే ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు … తానేమీ చేస్తారో చెప్ప‌కుండా అధికార‌, ప్ర‌తిప‌క్షం […]

ప్రత్యేకహోదాపై పవన్ ట్వీట్...
X

ప్రత్యేకహోదా ఏపీకి అవసరం లేదంటూ కేంద్ర మంత్రి రాజ్యసభలో ప్రకటించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ఘోర తప్పిదం చేసిందని.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మరోసారి బీజేపీ కూడా అలాంటి తప్పిదం వైపే అడుగులు వేస్తోందని విమర్శించారు. జనం రోడ్లపైకి వచ్చేలోపే అధికార పక్షం, ప్ర‌తిప‌క్షం క‌లిసి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడాల‌ని విన్న‌వించారు. అయితే ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు … తానేమీ చేస్తారో చెప్ప‌కుండా అధికార‌, ప్ర‌తిప‌క్షం క‌లిసి పోరాడాల‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మే.

pawan-twitter

pawan-twitter-2

Click on Image to Read:

gottipati

shivaji

venkaiah-chandrababu-naidu

YS-Jagan

roja

manikyalarao

ambati

cpi-narayana

special-status

revanth-reddy

YS-Jagan

galla-jayadev

rayapati

ntr-bhavan

konatala

ys-jagan

ysr-mysura-reddy

First Published:  30 April 2016 5:11 AM GMT
Next Story