Telugu Global
National

మూడంత‌స్తుల భ‌వ‌నం...నేల‌పైకి ఒరిగింది!

నిట్ట‌నిలువుగా నిల‌బ‌డిఉన్న  భ‌వ‌నం ఉన్న‌ట్టుండి కూలిపోతుంద‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ బీహార్లో అదే ఉంది. బీహార్లోని షోహ‌ర్ జిల్లాలో మూడంత‌స్తుల భ‌వనం ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  భ‌వ‌నంలో కిందిభాగం పూర్తిగా ధ్వంస‌మైపోయి పైన ఉన్న రెండు అంత‌స్తులు ప‌క్క‌కు ఒర‌గ‌టం కెమెరాకు చిక్కింది. ఆ రెండు అంత‌స్తులు కూలిపోకుండా ప‌క్క‌కు ఒరిగిపోవ‌టం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది.  ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  10 May 2016 4:02 AM GMT
Next Story