Telugu Global
Cinema & Entertainment

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బాహుబ‌లి ప్ర‌ద‌ర్శ‌న‌..!

సినిమా వేడుక‌ల‌కు సంబంధించి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఒక గొప్ప వేదిక‌. అక్క‌డ ప్ర‌ద‌ర్శించబ‌డ‌టం అనేది ఒక గొప్ప గౌర‌వం అనే చెప్పాలి. ఇక ఇప్ప‌టి ఇర‌కు ఇంటా బ‌య‌ట అనేక అవార్డుల‌.. రివార్డులు అందుకున్న బాహుబ‌లి చిత్రం .. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శించ బ‌డుతుంది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి బాహుబ‌లి అధికారిక వెబ్ సైట్ లో వెల్ల‌డించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు రాజ‌మౌళి తో పాటు.. నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ పాల్గొన్న బోతున్నార‌ట‌. ఒక […]

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బాహుబ‌లి ప్ర‌ద‌ర్శ‌న‌..!
X

సినిమా వేడుక‌ల‌కు సంబంధించి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఒక గొప్ప వేదిక‌. అక్క‌డ ప్ర‌ద‌ర్శించబ‌డ‌టం అనేది ఒక గొప్ప గౌర‌వం అనే చెప్పాలి. ఇక ఇప్ప‌టి ఇర‌కు ఇంటా బ‌య‌ట అనేక అవార్డుల‌.. రివార్డులు అందుకున్న బాహుబ‌లి చిత్రం .. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శించ బ‌డుతుంది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి బాహుబ‌లి అధికారిక వెబ్ సైట్ లో వెల్ల‌డించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు రాజ‌మౌళి తో పాటు.. నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ పాల్గొన్న బోతున్నార‌ట‌. ఒక తెలుగు చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శితం కావ‌డం అనేది .. మ‌న ఇండ‌స్ట్రీ గౌర‌వాన్ని అంత‌ర్జాతీయంగా ఒక మెట్టు ఎక్కించిన‌ట్లే . హ్యాట్సాఫ్ టు బాహుబ‌లి టీమ్ .

First Published:  10 May 2016 3:00 AM GMT
Next Story