Telugu Global
Cinema & Entertainment

త‌మ‌న్నా మనస్సు అటు మ‌ళ్లింద‌ట‌..!

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అందుకోవాలంటే.. ఒక ప్లాన్ అవ‌స‌రం అంటారు కొంద‌రు. కానీ త‌మ‌న్నా మాత్రం అటువంటి ప్ర‌ణాళిక‌లు ఉంటే స‌క్సెస్ కావ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పుతోంది. ఇక్క‌డ అనుకోకుండా జ‌రిగేవే ఎక్కువ అంటుంది. అందుకే తను ఎటువంటి ప్ర‌ణాళిక‌లు ఏమి లేకుండా ఏది అనిపిస్తే అది చే్స్తుంద‌ట‌. ఇక ఈ మ‌ధ్య త‌మ‌న్నాకు ఉన్న‌ట్టుండి ప్ర‌యోగ‌ల మీద మ‌ళ్లీంద‌ట‌. ఒక‌ప్పుడు ప్ర‌యోగాలంటే ఎందుకొచ్చిన రిస్క్ అనే ఆలోచ‌న తో ఉండేద‌ట‌. కానీ బాహుబ‌లి త‌రువాత త‌న ఆలోచ‌న‌లు పూర్తిగా […]

త‌మ‌న్నా మనస్సు అటు మ‌ళ్లింద‌ట‌..!
X

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అందుకోవాలంటే.. ఒక ప్లాన్ అవ‌స‌రం అంటారు కొంద‌రు. కానీ త‌మ‌న్నా మాత్రం అటువంటి ప్ర‌ణాళిక‌లు ఉంటే స‌క్సెస్ కావ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పుతోంది. ఇక్క‌డ అనుకోకుండా జ‌రిగేవే ఎక్కువ అంటుంది. అందుకే తను ఎటువంటి ప్ర‌ణాళిక‌లు ఏమి లేకుండా ఏది అనిపిస్తే అది చే్స్తుంద‌ట‌. ఇక ఈ మ‌ధ్య త‌మ‌న్నాకు ఉన్న‌ట్టుండి ప్ర‌యోగ‌ల మీద మ‌ళ్లీంద‌ట‌. ఒక‌ప్పుడు ప్ర‌యోగాలంటే ఎందుకొచ్చిన రిస్క్ అనే ఆలోచ‌న తో ఉండేద‌ట‌. కానీ బాహుబ‌లి త‌రువాత త‌న ఆలోచ‌న‌లు పూర్తిగా మారిపోయాయి. భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తే ప్రేక్ష‌కుల స్పంద‌న ఏ స్థాయిలో ఉంటుందో త‌న‌కు అర్ధ‌మైంద‌ట‌. ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న అభినేత్రి చిత్రంకో పాత్ర‌ కార‌ణం కూడా అదేన‌ట‌. రేపు ఇంకేదైన కొత్త విష‌యం త‌న‌ను ఎట్రాక్ట్ చేయోచ్చు. అందుకే త‌ను ఒక ప్ర‌ణాళిక అంటూ గిరి గీసుకుని ఉండ‌న‌ని చెప్పింది. సో దీన్ని బ‌ట్టి త‌ము బేబి ఎక్స్ పరిమెంట్స్ చేయ‌డానికి సాలిడ్ గా ఫిక్స్ అయిన‌ట్లు అనిపిస్తుందికదా…

Click on Image to Read:

Brahmotsavam

vamshi-akhil

hero-surya

First Published:  18 May 2016 1:50 AM GMT
Next Story