ప‌వ‌ర్ మంత్రి విజ‌యాలు చెబుతున్నారు…ప‌వ‌ర్ పోయింది!

కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయుష్ గోయల్‌… ఉజ్వ భారతంరెండేళ్లుఅనే పుస్తకాన్ని ఇలా విడుద చేశారో లేదో అలాఅక్క అంతా చీకట్లు మ్ముకున్నాయి. ఇదేదో సింబాలిక్గా చెబుతున్నది కాదు, నిజంగానే రెంటు పోయి లైట్లు ఆరిపోయియి. న్యూఢిల్లీలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యుత్ శాఖ సాధించిన విజను గురించి ఆయ చెబుతున్నారు. అంతలో న్గా రెంట్ పోయింది. అయినా  గోయల్‌  డబకుండా  రిగినదాన్ని సైతం ప్రసంగంలో లుపుకుని మాటలు కొనసాగించారు. భార్య ర్ట్ గురించి చెబుతుంటుందని,  తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందని కూడా కు తెలుసునని ఆయ అన్నారు. ఢిల్లీకి ఒక విద్యుత్ పంపిణీ విధానాన్ని అమలు చేయనున్నట్టుగా చెబుతుండగా తిరిగి రెంటు చ్చింది.  ముంబయికి అసలు ర్ ట్ అనేదే లేకుండా ర్యలు తీసుకుంటున్నట్టుగా పీయూష్ గోయల్ పేర్కొన్నారు.