భ‌ర్త‌మీద అనుమానం…మేన‌కోడ‌లిని చంపేసింది!

ర్తకు, అన్నభార్యకు సంబంధం ఉందేమో అనే అనుమానంతో ఒక హిళ అన్న కూతురిని చంపిన   ఢిల్లీలో రిగింది. ణించిన రెండేళ్ల పాప ల్లి దండ్రులు ఫిరోజ్ ఆలం, ఫిర్దోస్. ఫిరోజ్ భార్యాపిల్లతో లిసి చెల్లి రోషన్ (22) ఇంట్లో ఉంటున్నాడు. రోషన్ ర్తఅఫ్తాబ్‌. ఫిరోజ్కి ఒక సెకండ్ హ్యాండ్ స్తువులు అమ్మే షాపు ఉంది. క్రమంలో ఆడవాళ్లు పిర్దోస్కి, రోషన్కి డేది కాదు. వారిమధ్య ఎప్పుడూ గొడలు రుగుతుండేవి. అన్న భార్య ఫిర్డోస్కి, ర్త అఫ్తాబ్తో అక్ర సంబంధం ఉందని రోషన్ అనుమానిస్తుండేది. మంగవారం అలాగే ఇద్దరి ధ్య పెద్ద గొడ రిగింది. అది అయిపోయాక కోపంతో రోషన్ అన్న కూతురు అసీనాను పిలుచుకుని దిలోకి వెళ్లింది. అక్క ఆమె గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. మంచానికి ఉన్న బాక్స్లో పాప వాన్ని దాచింది. పాపకోసం వెతుక్కున్న ల్లిదండ్రులు చివరికి పోలీస్ రిపోర్టు ఇచ్చారు.

కేసులో పోలీసులు పాపని వెతడానికి ఇరవై టీములను ఏర్పాటు చేశారు. రెండు టీములు పాప కోసం ఇల్లంతా వెతుకుతున్న యంలో  బుధవారం రాత్రి పోలీసులకు రోషన్ దినుండి దుర్వాస చ్చింది. రోషన్ అది కూలర్ నుండి స్తున్న వాస అంటూ వారిని ప్పుదోవ ట్టించడానికి ప్రత్నించినా పోలీసులు దంతా వెతికి పాప వాన్ని ట్టుకున్నారు. పోలీసుల ఇంటరాగేషన్లో రోషన్ తానే త్యచేసినట్టుగా ఒప్పుకుంది. ఇంతకుముందు కూడా రోషన్ రెండుసార్లు బిడ్డని చంపే ప్రత్నం చేసిందని పాప ల్లి ఫిర్డోస్ రోదిస్తూ పోలీసులకు తెలిపింది. పోలీసులు రోషన్ మీద త్యానేరం మోదు చేసి అరెస్టు చేశారు.