Telugu Global
Cinema & Entertainment

జ‌న‌తా గ్యారేజ్  ఫ‌స్ట్ లుక్   వ‌చ్చేసింది...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో    సిద్దం అవుతున్న  జ‌న‌తా గ్యారేజ్ చిత్రం  ఈ రోజు యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్  బ‌ర్త్ డే సంద‌ర్బంగా రిలీజ్ చేశారు.  భుజానికి  ఒక బ్యాగ్ త‌గిలించుకుని.. ఎంతో కాన్ఫిడెంట్ గా  న‌డుచుకుంటూ వెళ్తున్న పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ మాదిరి క‌నిపిస్తున్నాడు.    ఆఫ్ కోర్స్  ఈ చిత్రంలో  ఎన్టీఆర్  ఐఐటి  స్టూడెంట్ గా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. […]

జ‌న‌తా గ్యారేజ్  ఫ‌స్ట్ లుక్   వ‌చ్చేసింది...
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో సిద్దం అవుతున్న జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఈ రోజు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా రిలీజ్ చేశారు. భుజానికి ఒక బ్యాగ్ త‌గిలించుకుని.. ఎంతో కాన్ఫిడెంట్ గా న‌డుచుకుంటూ వెళ్తున్న పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ మాదిరి క‌నిపిస్తున్నాడు. ఆఫ్ కోర్స్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంట్ గా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. రెండు భారీ హిట్స్ లో ఇండ‌స్ట్రీలో ది బెస్ట్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రు అనిపించుకున్న కొర‌టాల శివ‌..ముచ్చ‌ట‌గా త‌న మూడో సినిమాను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. న‌టుడిగా మ‌రెన్నో విజ‌య వంత‌మైన చిత్రాలు చేస్తూ అభిమానుల్ని ప‌ది కాలాల పాటు ఎన్టీఆర్ అల‌రించాల‌ని కాంక్షిస్తూ..ఆయ‌న‌కు తెలుగు గ్లోబ‌ల్.కామ్ త‌రుపున బ‌ర్త్ డే విషేష్ . విష్ యు హ్యాపి బ‌ర్త్ డే డియ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్.
First Published:  20 May 2016 12:10 AM GMT
Next Story