సుకృతి…చ‌దువుల స‌ర‌స్వ‌తి!

సిబిఎస్సి న్నెండ తి రీక్షా లితాల్లో అమ్మాయిలు విజఢంకా మోగించారు. అమ్మాయిలు 88.58శాతం ఉత్తీర్ణ సాధించగా, అబ్బాయిలు 78.85 శాతం మంది పాసయ్యారు. నివారం లితాలు వెల్లడించారు. ఢిల్లీలోని మాంట్ఫార్ట్ స్కూల్లో దివిన సుకృతి గుప్తా 500 మార్కులకు 497 మార్కులు తెచ్చుకుని,  ప్ర స్థానంలో నిలిచింది. తాను సొంతంగా దువుకున్నట్టుగా, ఎన్సిఇఆర్టి ప్రచురించిన పుస్తకాలను దివినట్టుగా సుకృతి తెలిపింది. తాను రీక్షలు బాగా రాసినా,  ఇన్ని మార్కులు స్తాయని ఊహించలేదంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది.  సుకృతికి ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో నూటికి నూరు మార్కులు రాగా ఇంగ్లీషు, లెక్కలు, కంప్యూటర్ సైన్స్ల్లో 99 మార్కులు చ్చాయి. బేసిక్స్లో లంగా ఉంటే రువాత దువులో ఎలాంటి స్యలు ఉండని ఆమె  తెలిపింది.