Telugu Global
Health & Life Style

భార‌త యువ‌త వెన్నుకి ప‌గుళ్లు!

మ‌న‌ది యువ‌భార‌తమ‌నీ, మ‌న‌దేశంలో యువ‌త‌రం ఎక్కువ‌గా ఉంద‌ని ఈ మ‌ధ్య‌కాలంలో బాగా మురిసిపోతున్నాం. కానీ ఈ వివ‌రాలు తెలుసుకుంటే మాత్రం ఆ ఆనందం ఎంతోకొంత  త‌గ్గ‌క‌మాన‌దు. వెన్ను బాధ‌ల‌తో నిపుణుల‌ను సంప్ర‌దింస్తున్న వారిలో ప్ర‌తి అయిదో పేషంటు 20-30ల‌ వ‌య‌సులో  ఉన్న యువ‌తేన‌ని  వైద్య‌నిపుణులు అంటున్నారు. ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు సీనియ‌ర్ సిటిజన్ల‌లో మాత్రమే క‌నిపించే వెన్ను స‌మ‌స్య‌లు ఇప్పుడు చిన్న‌వ‌య‌సు వారికే వ‌చ్చేస్తున్నాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  యువ‌త‌లో వెన్నెముక స‌మ‌స్య‌లు 60శాతం వ‌ర‌కు […]

భార‌త యువ‌త వెన్నుకి ప‌గుళ్లు!
X

ది యువభారతమనీ, దేశంలో యువరం ఎక్కువగా ఉందని ధ్యకాలంలో బాగా మురిసిపోతున్నాం. కానీ వివరాలు తెలుసుకుంటే మాత్రం ఆనందం ఎంతోకొంత త‌గ్గ‌క‌మాన‌దు. వెన్ను బాధతో నిపుణులను సంప్రదింస్తున్న వారిలో ప్రతి అయిదో పేషంటు 20-30సులో ఉన్న యువతేనని వైద్యనిపుణులు అంటున్నారు. దేళ్ల క్రితం కు సీనియర్ సిటిజన్లలో మాత్రమే నిపించే వెన్ను స్యలు ఇప్పుడు చిన్నసు వారికే చ్చేస్తున్నాయని వారు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. యువలో వెన్నెముక స్యలు 60శాతం కు పెరిగాయని వైద్యనిపుణులు వెల్లడించారు.

ఒకే భంగిమలో గంట కొద్దీ కూర్చునే ఉద్యోగాలే యువ వెన్నుకి ఎసరు పెడుతున్నాయని వారు అంటున్నారు. వీపు కండరాలు, వెన్నెముక డిస్క్లు హీనమై, లిగమెంట్లు విపరీతమైన ఒత్తిడికి గురయి యువరం తీవ్రమైనమెడ‌, డుము నొప్పుల బారిన డుతున్నని వారు చెబుతున్నారు. న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. కూర్చోవమే కాకుండా ఎక్కువ యం నిలటం లన కూడా, రీరానికి క్త ప్ర గ్గిపోయి, కాళ్లు, వెన్ను, మెడ కండరాల్లో నొప్పులు మొదవుతున్నాయని నిపుణులు తెలిపారు. రోజుకి నాలుగు గంట కంటే ఎక్కువ యం ఒకే భంగిమలో కూర్చోవటం వెన్నుకి హాని చేసుకోవమే అవుతుందని సీనియర్ స్పైన్ న్యూరో ర్జన్ ఒకరు వెల్లడించారు. మొబైల్ ఫోన్ల వాడకం పెరటం భారత్లో యాభైశాతం మంది పిల్లలు, యువవెన్ను స్య బారిన డే ముప్పు ఉన్నని ఇప్పటికే అధ్యనాలు చెబుతున్నాయనివైద్య నిపుణులు హెచ్చరించారు. యువరంలో నొప్పులు తీవ్రమైన అనారోగ్యాలుగా మారి జీవితాంతం బాధించే ప్రమాదం ఉందని, అంతేకాక నొప్పుల కారణంగా వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

First Published:  21 May 2016 8:35 AM GMT
Next Story