Telugu Global
International

ల‌క్ష్యం సాధించే క్రీడాకారుల‌కోసం...ల‌క్షల్లో కండోములు!

ఆగ‌స్టులో బ్రెజిల్‌లో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్‌కి 4 ల‌క్ష‌ల 50వేల కండోమ్స్‌ని పంపిణీ చేస్తున్న‌ట్టుగా అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ తెలిపింది. ఈ సంఖ్య నాలుగేళ్ల క్రితం లండన్‌లో జ‌రిగిన ఒలింపిక్స్‌కి పంపిణీ చేసిన కండోమ్స్ సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువ‌. ఒక ల‌క్ష ఆడ‌వారి కండోముల‌ను, 3 ల‌క్ష‌ల 50 వేలు మ‌గ‌వారికి సంబంధించిన వాటిని ఆట‌లు జ‌రుగుతున్న రియో  గ్రామంలో స‌ప్ల‌యి చేస్తున్న‌ట్టుగా క‌మిటీ ప్ర‌క‌టించింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 10,500మంది క్రీడాకారులు, […]

ఆగస్టులో బ్రెజిల్లో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్కి 4 క్ష 50వేల కండోమ్స్ని పంపిణీ చేస్తున్నట్టుగా అంతర్జాతీయ ఒలింపిక్ మిటీ తెలిపింది. సంఖ్య నాలుగేళ్ల క్రితం లండన్లో రిగిన ఒలింపిక్స్కి పంపిణీ చేసిన కండోమ్స్ సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువ‌. ఒక క్ష ఆడవారి కండోములను, 3 క్ష 50 వేలు వారికి సంబంధించిన వాటిని ఆటలు రుగుతున్న రియో గ్రామంలో ప్లయి చేస్తున్నట్టుగా మిటీ ప్రటించింది. రియో ఒలింపిక్స్లో పాల్గొంటున్న 10,500మంది క్రీడాకారులు, సిబ్బంది సురక్షితమైన సెక్స్ని పొందడానికి వీలుగా ఏర్పాటు చేసినట్టుగా ఐఓసి తెలిపింది. అయితే ఇటీవ బ్రెజిల్లో విస్తృతంగా వ్యాపించిన జికా వైరస్కి డి నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. దీనిపై ఐఓసి ఎలాంటి స్పష్ట ఇవ్వలేదు. ఆగస్టు 5 క్రీడలు మొదలు కానుండగా జులై 24 నుండి వీటిని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2000సంవత్సరం నుండి ఒలింపిక్స్కి ఒక క్ష నుండి క్షా 50 వేల కు మాత్రమే కండోములను ప్లయి చేస్తున్నారని, అయితే ఏడాది పెరుగుదలకు జికా వైరస్ మాత్రం కారణం కాదని బ్రెజిల్ వార్తా త్రికలు వెల్లడించాయి.

First Published:  20 May 2016 10:08 PM GMT
Next Story